https://oktelugu.com/

Anasuya Bharadwaj: ‘చంద్రకళ’గా అనసూయ.. ఇంట్రెస్ట్ చూపిస్తున్న నెటిజన్లు

Anasuya Bharadwaj: భారీ అందాలను విచ్చలవిడిగా పరిచి ఫుల్ క్రేజ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలను దక్కించుకుంటూ ముందుగా సాగుతున్న భారీ బ్యూటీ ‘అనసూయ’ తాజాగా ఖిలాడీ సినిమాలో కూడా ‘చంద్రకళ’గా అనసూయ చిందేయనుంది. మాస్‌ మహా రాజ్‌ నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలవుతోంది. కాగా యాంకరింగ్‌ నుండి నటిగా ఎదిగిన అనసూయ ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 11:42 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: భారీ అందాలను విచ్చలవిడిగా పరిచి ఫుల్ క్రేజ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలను దక్కించుకుంటూ ముందుగా సాగుతున్న
    భారీ బ్యూటీ ‘అనసూయ’ తాజాగా ఖిలాడీ సినిమాలో కూడా ‘చంద్రకళ’గా అనసూయ చిందేయనుంది. మాస్‌ మహా రాజ్‌ నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలవుతోంది.

    Anasuya Bharadwaj

    కాగా యాంకరింగ్‌ నుండి నటిగా ఎదిగిన అనసూయ ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలో రవితేజ నటిస్తున్న ఖిలాడీ చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవలే చిత్రబృందం ఆమె ఫస్ట్‌ లుక్‌ ని కూడా విడుదల చేసింది. అయితే, ఈ ఖిలాడీ లో ఓ సరదా పాత్రలో ‘చంద్రకళ’గా అనసూయ కనిపిస్తోంది, ఈ వార్త తెలియగానే, సోషల్ మీడియాలో ఈ సినిమా పై నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

    Also Read: స్పైడర్‌ మ్యాన్‌, సూర్యవంశీని దాటేసిన ‘పుష్ప’ !

    మరి ‘చంద్రకళ’గా అనసూయ ఏ రేంజ్ గ్లామర్ ను ఒలకబోసిందో చూడాలి. జబర్థస్త్ యాంకర్‌ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ‘అనసూయ’ అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదిగింది. ఇక రవితేజ ఖిలాడీ సినిమాలో యాంకర్ అనసూయ సెకండ్ హాఫ్ లో వస్తోందట. ఆమె కీలక పాత్ర అట. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి అనసూయ తల్లిగా నటించిందట.

    Anasuya Bharadwaj

    మొత్తానికి అనసూయ.. రవితేజకి అత్తగా కనిపించబోతుంది. రవితేజ కంటే అనసూయ వయసులో 20 ఏళ్ళు చిన్నది. మరి, అలాంటి హీరోకి అత్తగా కనిపించబోతుంది అనసూయ. ఏది ఏమైనా బుల్లితెర పై హాట్ బ్యూటీ అంటే.. అనసూయ పేరే ముందుగా వినిపిస్తుంది.

    Also Read:  సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

    Tags