Komali Prasad: కొంతమంది ముద్దుగుమ్మలు ఏది చేసినా అందంగానే ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది కామన్ మ్యాన్స్ సైతం సెలబ్రేటీస్ గా మారిపోయారు. వల్ల అండ చందాలతో కుర్రాళ్ల మతులు పొగుడుతున్నారు. ఇక ‘కోమలి ప్రసాద్’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె సుపరిచితురాలే… పలు సినిమాల్లో, ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ వచ్చింది. ఇక ఆమె ఏ ఫోటో పెట్టినా కూడా అది వైరల్ గా మారుతోంది. ఫోటోలతో యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఆమె ఫోటోలు చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు… ప్రస్తుతం ఎరుపు రంగు చీర కట్టుకొని నవ్వుతూ ఆమె దిగిన ఒక ఫోటోను ఇన్ స్టా లో అప్లోడ్ చేసింది. అది అద్భుతంగా ఉంది…ఇక ఇది చూసిన చాలా మంది కుర్ర కారు కోమలి ప్రసాద్ ను ఉద్దేశించి పిల్ల ఏం ఉందిరా? బ్రహ్మ చెక్కిన బాపు బొమ్మలా ఉంది.
Also Read: శివ సినిమా ఫైట్ కోసం ఏకంగా ఫైట్ మాస్టర్ ని తీసేసిన వర్మ… ఇంట్రెస్టింగ్ స్టోరీ…
అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చూడడానికి ఆమె చాలా అందంగా ఉంటుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా హిట్ సినిమాలో ఆమెకి చాలా మంచి పాత్ర దొరికింది. దాని ద్వారా చాలా మంచి పాపులారిటిని సంపాదించుకుంది… ఇక 90స్ లుక్ లో కనిపించిన ఆమె 90స్ మధురానుభూతుల గురించి పంచుకునే ప్రయత్నం చేసింది.
ఇక ఇంతకుముందు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన బైసన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఒకప్పుడు హీరోయిన్స్ ఎలాంటి నటనను చూపిస్తూ ప్రేక్షకులు ఆకట్టుకునేవారో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ సైతం అలాంటి ఒక డీసెంట్ నటనను చూపించి ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తను పరిపూర్ణమైన నటి అంటూ ఆమెను కొనియాడింది.
మొత్తానికైతే బైసన్ సినిమాలో ఆమె చెప్పిన డైలాగు గాని, ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గాని ప్రతి ఒక్కటి హైలెట్ అయ్యాయంటూ ఆమె గతంలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఏది ఏమైనా కూడా అనుపమ పరమేశ్వరన్ లాంటి నటి అటు కమర్షియల్ సినిమాలను చేస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…ఈరోజుల్లో తను ఒక మంచి నటి అంటూ అనుపమ పరమేశ్వరన్ ను పొగడటం విశేషం…