Homeఎంటర్టైన్మెంట్Koffee With Karan: కాఫీ విత్ కరణ్’షోలో ఫస్ట్ నైట్ సీక్రెట్స్ తో రచ్చ చేసిన...

Koffee With Karan: కాఫీ విత్ కరణ్’షోలో ఫస్ట్ నైట్ సీక్రెట్స్ తో రచ్చ చేసిన రణవీర్, ఆలియా

Koffee With Karan: దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు బాలీవుడ్ లో చాలా పరపతి ఉంది. ఆయన చాలా మంది వర్ధమాన, అగ్రహీరోలతో సినిమాలు చేశారు. అందుకే ఆయన ముందు అందరూ ఏది దాచుకోకుండా చెబుతుంటారు. గత కొన్నేళ్లు ‘కాఫీ విత్ కరణ్’అంటూ ఒక టాక్ షోతో మనముందుకు వస్తున్నారు కరణ్ జోహర్. ఇప్పటికే 6 సీజన్లు అత్యంత హిట్ అయ్యాయి. ఇప్పుడు ఏడో సీజన్ కు రంగం సిద్ధమైంది. డిస్నీ+హాట్ స్టార్ యాప్ షోలో ప్రసారమైంది.

Koffee With Karan
ranveer singh and alia bhatt

సీజన్-7 షోలో తొలి గెస్టులుగా బాలీవుడ్ నటి ఆలియా భట్, హీరో రణ్ వీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన హాట్ ప్రశ్నను కరణ్ జోహర్ అడిగేశాడు. రణ్ వీర్ సింగ్ ఇటీవలే దీపిక పడుకొణేను వివాహం చేసుకున్నాడు. ఇక ఆలియా భట్ కూడా రణ్ బీర్ సింగ్ ను వివాహమాడింది. దీంతో వీరిద్దరి ఫస్ట్ నైట్ గురించి కరణ్ జోహర్ అడిగాడు. వారు చెప్పిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతున్నాయి.

Also Read: Koffee with Karan 7: ‘ఊ అంటావా’లో సమంత కంటే.. టిప్ టాప్ లో కత్రినా బెటర్ డ్యాన్సర్

మొదటగా తన ఫస్ట్ నైట్ గురించి ఆలియా భట్ స్పందించింది. ‘వివాహం తర్వాత నాకు కొన్ని భ్రమలు తొలిగిపోయాయని’ ఆలియా చెప్పుకొచ్చింది. శోభనం రాత్రి అంటే ఫస్ట్ నైట్ అందరూ శృంగారం చేసుకుంటారు అనేది అందరికీ తెలుసు. కానీ నా ఫస్ట్ నైట్ రోజున అలా పెళ్లి తర్వాత దంపతుల మధ్య శృంగారం జరగదు అని తేలిపోయింది. ఎందుకంటే పెళ్లిపనులు, ఇతర కార్యక్రమాతో దంపతులు ఇద్దరూ తీవ్రంగా అలసిపోతారు. నేను కూడా అలానే అలిసిపోయాను. నా శోభనం రాత్రి శృంగారం పని జరగలేదు. రణ్ వీర్ సింగ్ విషయంలో అలా జరగకపోవచ్చు ’అ ని ఆలియా భట్ తన ఫస్ట్ నైట్ సీక్రెట్ ను కరణ్ జోహర్ తో షేర్ చేసుకుంది. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

ఇక రణ్ బీర్ కపూర్ కు అంతకుముందు ఉన్న మాజీ లవర్లతోనూ తనకు మంచి స్నేహం ఉందని.. ఆయన అన్న సంగతులు తనకు తెలుసు అని.. కానీ అవేవీ పట్టించుకోకుండా తాను అందరితో సరదాగా ఉంటానని ఆలియా భట్ ఓపెన్ సర్దుకుపోవడం విశేషం. బ్రహస్త్రం సినిమా షూటింగ్ సమయంలోనే తాను రణ్ బీర్ తో ప్రేమలో పడినట్లు ఆలియా ఆసక్తికర విషయాన్ని బయప

మరోవైపు, ఆలియాతో కలిసి `కాఫీ విత్ కరణ్ 7` ప్రీమియర్ ఎపిసోడ్‌లో కనిపించిన రణవీర్ సింగ్, తన లేడీ లవ్ దీపికా పదుకొనేతో తనకు భిన్నమైన సుహృత్ (ఫస్ట్ నైట్) అనుభవాన్ని పంచుకున్నాడు. ఆలియా మరియు హోస్ట్ కరణ్ జోహార్‌తో బింగో గేమ్ ఆడుతున్నప్పుడు, రణ్‌వీర్ తన ఫస్ట్ నైట్ లో శృంగారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక తన ఫస్ట్ నైట్ గురించి రణ్ వీర్ సింగ్ కూడా ఓపెన్ గా చెప్పి సంచలనం సృష్టించాడు.

Koffee With Karan
ranveer singh and alia bhatt

తన ఫస్ట్ నైట్ లో శృంగారం చేయడం.. వ్యానిటీ వ్యాన్ లో రోమాన్స్ వరకూ చాలా సంగతులు బయటపెట్టి సంచలనం సృష్టించాడు. శృంగారం కోసం తనకు వేర్వేరు ప్లేలిస్ట్‌లు ఉన్నాయని కూడా రణవీర్ షేర్ చేసుకున్నాడు. “నాకు భిన్నమైన సెక్స్ ప్లేలిస్ట్‌లు ఉన్నాయి. ఉద్వేగభరితమైన, ప్రేమతో కూడిన సెక్స్ కోసం. తర్వాత అసభ్యకరమైన, రాండీ, డర్టీ సెక్స్ కోసం. డిఫరెంట్ సెక్స్ ప్లేలిస్ట్‌లు” ప్రయత్నించామని రణ్ వీర్ సింగ్ హాట్ నిజాలు బయటపెట్టాడు. ‘వానిటీ వ్యాన్‌లో కూడా శృంగారం చేశామని’ బయటపెట్టాడు. “ఇందులో రిస్క్ ఎలిమెంట్ ఉంది, కానీ మరింత ఉత్తేజకరమైనది” అంటూ ఓపెన్ అయ్యారు.

రణవీర్ మరియు దీపికా పదుకొణే ఇటలీలోని లేక్ కోమోలో నవంబర్ 14, 2018న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ దక్షిణ భారత సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత వారు ఒక రోజు తర్వాత ఉత్తర భారత సంప్రదాయంలో వివాహాన్ని కూడా చేసుకున్నారు.

Also Read:Ponniyin Selvan టీజర్ టాక్ : రాణుల కోసం పోరు.. మణిరత్నం మార్క్ మాయాజాలం మళ్లీ మొదలైంది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version