ఎంటర్టైన్మెంట్Sammathame Movie: కిరణ్ అబ్బవరం నటించిన " సమ్మతమే " మూవీ ... ఫస్ట్ గ్లింప్స్...

Sammathame Movie: కిరణ్ అబ్బవరం నటించిన ” సమ్మతమే ” మూవీ … ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Sammathame Movie: రాజావారు రాణి గారు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు కిరణ్ అబ్బవరం. ఎస్ ఆర్ కళ్యాణమండపం విజయం అందుకున్న ఈ హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఈ సినిమా విడుదలైమంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రియాంక  జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అందుకున్నాయి.

kiran abbavaram new movie sammathame first glipms released

యుజి ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేం చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా… తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇవాళ విడుదలైన…  ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది అంటూ కిరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట మధ్య రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఎస్‌ఆర్ కళ్యాణ మండపం తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి లకు  విజయం చేకురుస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం సమ్మతమే సినిమా  షూటింగ్ చివరి దశలో ఉండగా…  త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

#Sammathame - First Glimpse | Kiran Abbavaram |Chandini Chowdary| Gopinath Reddy |Kankanala Praveena

ఈ టిజర్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందిని చౌదరి మధ్య రొమాంటిక్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. డియాలోగుఎస్ ఈ మూవీకి హైలైట్ గా నిలిస్తాయని సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్ట్ లు పెడుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Chennai Love Story : చెన్నై లవ్ స్టోరీ’ సెన్సార్ టాక్ వచ్చేసింది.. ఈమధ్య కాలంలో ఇలాంటి రివ్యూ ఏ మూవీ కి రాలేదు..

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది....

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొట్టమొదటి రివ్యూ.. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాన్ని ఆడియన్స్ తట్టుకోగలరా..!

Chennai Love Story: ' 'K ర్యాంప్' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కిరణ్ సబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version