KGF 2 Collections: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
ఇంతకీ `కేజీఎఫ్ 2’కి మొదటి ఫస్ట్ వీక్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..
Also Read: Bigg Boss OTT: బిందుమాధవి ఓట్లన్నీ అతడికే.. ఈసారి అఖిల్ కు భారీ దెబ్బ? ఎలిమినేట్ ఎవరంటే?
నైజాం 34.06 కోట్లు
సీడెడ్ 9.04 కోట్లు
ఉత్తరాంధ్ర 5.98 కోట్లు
ఈస్ట్ 4.41 కోట్లు
వెస్ట్ 2.68 కోట్లు
గుంటూరు 3.55 కోట్లు
కృష్ణా 3.25 కోట్లు
నెల్లూరు 2.08 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం ఫస్ట్ వీక్ గానూ `కేజీఎఫ్ 2′ 65.05 కోట్లు కలెక్ట్ చేసింది
తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.78 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి రూ. 65.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో రూ. 9.95 కోట్ల షేర్ ను రాబడితే.. ఇక ఈ సినిమా లాభాల బాట పడుతుంది.
Also Read:RRR Collections: 27 రోజులు.. ఇంకా షేక్ చేస్తూనే ఉంది
Recommended Videos: