spot_img
Homeఎంటర్టైన్మెంట్Akkineni Akhil: అఖిల్ తో కేతిక శర్మ రొమాన్స్.. కారణం 'పూరి'నే

Akkineni Akhil: అఖిల్ తో కేతిక శర్మ రొమాన్స్.. కారణం ‘పూరి’నే

Akkineni Akhil: యంగ్ హీరోయిన్ కేతిక శర్మకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తూ బాగానే హడావిడి చేస్తోంది. అందుకే కేతిక శర్మకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ యంగ్ హీరో అఖిల్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి భరత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు.

Akhil Akkineni
Akhil Akkineni

కాగా ఈ చిత్రంలో కేతిక శర్మకి ఛాన్స్ రావడానికి ముఖ్య కారణం పూరి అని తెలుస్తోంది. ఆయనే ఏరికోరి కేతిక శర్మకి అవకాశం ఇప్పించాడట. రెండేళ్లుగా తెలుగులో కేతిక శర్మకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. తన హ‌వా టాలీవుడ్ లో కాస్త త‌గ్గుముఖం పట్టిందని తెలుసుకున్న ఈ బ్యూటీ, రెమ్యునరేషన్ విషయంలో కూడా చూసి చూడనట్టు పోతుంది.

మరోపక్క బాలీవుడ్ కి కూడా మకాం మార్చింది. అక్కడ చిన్న సినిమాల‌తోనైనా ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో అక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటింది. అమ్మడు అందం అదుర్స్ అన్నారు. దానికి తోడు కేతిక శర్మ కూడా గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది.

Ketika Sharma
Ketika Sharma

కాగా సోషల్ మీడియాలో తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోతూ ఛాన్స్ లను అందుకుంటుంది కేతిక. ప్రస్తుతం వరుస సినిమా సెట్లో అడుగు పెడుతూ.. కేతిక శర్మ తెగ సంబర పడిపోతుంది. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని అమ్మడు ఆశ పడుతుంది. మరి కేతిక కోరిక తీరుతుందా ? చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper