Kannappa Analysis: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణు (Vishnu) ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి ఏ మాత్రం గుర్తింపును తీసుకొచ్చి పెట్టనప్పటికి భారీ బడ్జెట్ తో చేసిన కన్నప్ప (Kannappa) సినిమా నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మంచు అభిమానులు సైతం కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో విష్ణు తన కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఇచ్చాడు. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ ఉండటం వల్ల సినిమాకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక దాంతో పాటుగా భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మంచు విష్ణు తన కెరియర్ లోనే ఒక బెస్ట్ సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
ఇక సినిమాలో భక్తి భావం ఎక్కువగా ఉన్నప్పటికి కొన్ని అనవసరమైన సీన్లు అయితే ఉన్నాయనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి అంత పెద్దగా అవసరం లేదు. అసలు సినిమా కంటెంట్ ను కూడా అవి చెడగొట్టాయనే చెప్పాలి.
ఇక దాంతో పాటుగా హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ ని కూడా చేశారు. దానివల్ల సినిమాలో ఉన్న సోల్ అయితే చెడిపోతుందనే చెప్పాలి. అలాంటి సీన్స్ లేకుండా భక్తి భావంతో ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అవుతాయి. వాటికి ప్రేక్షకుల నుంచి ఇంకాస్త ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయినప్పటికి ఇప్పుడు చర్చించుకున్న వాటిని తీసివేస్తే సినిమాలో ఉన్న సోల్ ఇంకాస్త బెటర్మెంట్ గా వర్కౌట్ అయ్యేది.
తద్వారా ప్రేక్షకులకు కూడా ఆ సినిమా చాలా బాగా రీచ్ అయ్యేది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసినప్పటికి అనవసరమైన ఈ సీన్లను తీసివేసి ఉంటే మాత్రం ఇంకాస్త బాగుండేది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి సక్సెస్ ను సక్సెస్ ని సాధిస్తుంది, ఎంత వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…