https://oktelugu.com/

Kangana Ranaut: ఛీ.. ఎక్స్ పోజింగ్ గురించి నువ్వా మాట్లాడేది ?

Kangana Ranaut: కంగనా రనౌత్ గురించి ఏమి అని చెప్పాలి ? ఎంత అని చెప్పాలి ? ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంతా కాంట్రవర్సీ మయం అయిపోతుంది. కంగనా అసలు ఎదిగింది వివాదాలపై. అందుకే ఆమెకు వివాదం అంటే బాగా ఇష్టం. మాట్లాడే ప్రతి మాటలో ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే కంగనా స్టేట్ మెంట్స్ కోసం ట్రోలర్స్ కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, రెండు […]

Written By:
  • Shiva
  • , Updated On : February 17, 2022 / 01:28 PM IST
    Follow us on

    Kangana Ranaut: కంగనా రనౌత్ గురించి ఏమి అని చెప్పాలి ? ఎంత అని చెప్పాలి ? ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంతా కాంట్రవర్సీ మయం అయిపోతుంది. కంగనా అసలు ఎదిగింది వివాదాలపై. అందుకే ఆమెకు వివాదం అంటే బాగా ఇష్టం. మాట్లాడే ప్రతి మాటలో ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే కంగనా స్టేట్ మెంట్స్ కోసం ట్రోలర్స్ కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

    Kangana Ranaut

    అయితే, రెండు రోజుల క్రితం కంగనా హీరోయిన్లు అతిగా చేస్తున్న ఎక్స్ ఫోజింగ్ గురించి మాట్లాడింది. అసలు అతి ఎక్స్ పోజింగ్ గురించి మాట్లాడే కనీస నైతిక విలువులు కంగనాకి ఉన్నాయా ? బోల్డ్ సన్నివేశం అనగానే కంగనాలో బోల్డ్ నెస్ రెట్టింపు అవుతుంది. అదే సన్నివేశం మరో హీరోయిన్ నటిస్తే మామాలుగానే ఉంటుంది. కానీ కంగనా నటిస్తే.. సెన్సార్ సభ్యులు కూడా సిగ్గుతో చితికిపోతారు.

    Also Read: పవన్ దెబ్బకు చెల్లాచెదురు.. తలలు పట్టుకున్న మిగిలిన హీరోలు !

    ఆ స్థాయిలో ఉంటుంది కంగనా పరిధి దాటిన ఎక్స్ పోజింగ్. మొదటి నుంచి అంతే.. బోల్డ్ సీన్స్ విషయంలో అసలు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నటించిన హీరోయిన్స్ లిస్ట్ లో కంగనా పేరు ముందు వరుసలో ఉంటుంది. అలాంటి హీరోయిన్.. ఎక్స్ పోజింగ్ తప్పు అంటూ నీతులు చెబుతుంటే.. ఆ నీతి వ్యాఖ్యలు కూడా కాస్త ఇబ్బంది పడి ఉంటాయి.

    మరి అవే ఇబ్బంది పడినప్పుడు.. ఇక నెటిజన్లు ఎందుకు ఊరుకుంటారు. అందుకే కంగనా పై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. గతంలో కంగనా చేసుకున్న బికినీల ఫోటోలు బయటికి లాగి.. మరి ఇదేంటమ్మా అంటూ కంగనాను ఆడుకుంటున్నారు. గతంలో “లాకప్” అనే షోకి కంగనా హోస్ట్ గా పని చేసింది. ఈ షో కోసం ఈ హాట్ బ్యూటీ అప్పట్లో ఒక ఫోటోషూట్ కూడా చేసింది.

    Kangana Ranaut

    ఆ ఫోటో షూట్ లో కంగనా అందాల ఆరబోతలో అసలు హద్దులు లేకుండా పోయాయి. అందాలను ఆరబోస్తూ తెగ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను నెటిజన్లు తాజాగా బయటకు తీసి చూపిస్తూ.. ఛీ.. ఎక్స్ పోజింగ్ గురించి నువ్వా మాట్లాడేది ?, ఇతరులను విమర్శించేటప్పుడు నీది నువ్వు చూసుకో అని కంగనాకి మెసేజ్ లు పెడుతున్నారు. దెయ్యం వేదం వర్ణించడం అంటే ఇదేనేమో !

    Also Read: జస్ట్ ఎన్నికల కోసమే ఆగారు.. మోడీ సార్ ‘పెట్రో’ వాతలకు.. జనాలు రెడీగా ఉండండి..

    Tags