Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Kalki 2898 ad movie director nag ashwin should reduce the over action

Nag Ashwin : నాగ్ అశ్విన్ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచింది… నువ్వు తీసింది పెద్ద కళాఖండం ఏం కాదు… అసలేం జరిగిందంటే..?

మరి నాగ్ అశ్విన్ కావాలనే సందీప్ రెడ్డి వంగని రెచ్చగొట్టడానికి అలాంటి కామెంట్లు చేశాడా లేదంటే సక్సెస్ తో వచ్చిన గర్వం వల్ల ఏం మాట్లాడుతున్నాడో తెలియక అలాంటి కామెంట్స్ చేస్తున్నాడా అంటూ మరి కొంతమంది నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లను విమర్శిస్తున్నారు.

Written By: Gopi Velpula , Updated On : July 15, 2024 / 09:41 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Kalki 2898 Ad Movie Director Nag Ashwin Should Reduce The Over Action

Kalki 2898 AD

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Nag Ashwin : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ‘కల్కి ‘ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది అంటూ సినిమా మేకర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ మాత్రం రీసెంట్ గా ఒక పోస్ట్ అయితే చేశాడు. అదేంటి అంటే ఎలాంటి వల్గారిటీ లేకుండా, అశ్లీల సీన్స్ లేకుండా, రక్తపాతం లేకుండా చేసిన కల్కి సినిమాతో మేము వెయ్యి కోట్లు సాధించాము అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టాడు.

ఇక దాన్ని చూసిన చాలామంది సినీ అభిమానులు ఆ పోస్ట్ ని సందీప్ రెడ్డి వంగను ఉద్దేశించి పెట్టాడు అంటూ విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ వాడిన అశ్లీలత, బ్లడ్ అనే మాటలు సందీప్ వంగకి కరెక్ట్ గా సరిపోతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన తీసిన ‘అనిమల్ ‘ సినిమాలో రక్తపాతం, అశ్లీల సీన్స్ ఉంటాయి. అయినప్పటికీ దాని ద్వారా ఆ సినిమా దాదాపు 950 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఇలాంటి కామెంట్లు చేయడానికి గల కారణం ఏంటి అంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దర్శకులందరి మధ్య మంచి సన్నిహిత్యం అయితే ఉంది.

మరి నాగ్ అశ్విన్ కావాలనే సందీప్ రెడ్డి వంగని రెచ్చగొట్టడానికి అలాంటి కామెంట్లు చేశాడా లేదంటే సక్సెస్ తో వచ్చిన గర్వం వల్ల ఏం మాట్లాడుతున్నాడో తెలియక అలాంటి కామెంట్స్ చేస్తున్నాడా అంటూ మరి కొంతమంది నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లను విమర్శిస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయితే నాగ్ అశ్విన్ నువ్వు తీసింది కళాఖండం ఏం కాదు. ఏదో కలియుగంలో కల్కి రాక ఉంటుంది అనే ఒక పాయింట్ తో సినిమా చేశావు. అంతే తప్ప నువ్వు పెద్దగా సృష్టించింది ఏమీ లేదు అంటూ వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాగే కర్ణుడి క్యారెక్టర్ ని అసలు కలియుగంలోకి ఎందుకు తీసుకొచ్చావు. అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అంటూ పురాణాలను సైతం భ్రష్టు పట్టించే విధంగా నువ్వు ఆ పవిత్ర గ్రంథాలను వక్రీకరించావు.

అలాంటి దర్శకుడివి అయిన నువ్వు పక్కవాళ్ళను ఎలా విమర్శిస్తావ్…ముందు నీది నువ్వు చక్కగా చూసుకో అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయితే అఫీషియల్ గా కల్కి సినిమాకి 850 కోట్లు మాత్రమే వచ్చాయని, కానీ మేకర్స్ మాత్రం వెయ్యి కోట్లు వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ విషయం మీద సందీప్ వంగ మాత్రం ఎలాంటి స్పందన తెలియజేయలేదు.మరి ఒకవేళ అతను రియాక్ట్ అయితే మాత్రం చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడనే విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే వీళ్లకు ఎక్కడ విభేదాలు వచ్చాయి అనే విషయం పక్కన పెడితే నాగ్ అశ్విన్ అలాంటి కామెంట్స్ చేయడాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సైతం నాగీ చేసిన కామెంట్స్ ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సినిమా అనేది ఎంటర్ టైన్ మెంట్ దాని కోసం ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఫాలో అవుతారు. అంతే తప్ప అందరూ ఒకేలా సినిమా తీయాలనే రూల్ ఏం లేదు కదా… ఇదొక్కటి తెలుసుకుంటే మంచిది అని క్రిటిక్స్ సైతం నాగ్ అశ్విన్ మీద కామెంట్లు చేస్తున్నారు…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Kalki 2898 ad movie director nag ashwin should reduce the over action

Tags
  • Cinema News
  • Director Nag Ashwin
  • Kalki 2898 AD Movie
  • Nag Ashwin Over Action
  • tollywood news
Follow OkTelugu on WhatsApp

Related News

Maruti Shocking Comments On Rajasaab: చీకట్లో టేబుల్ వద్ద కూర్చొని.. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టోరీ రాయలేనని వదిలేశా.. మారుతి చెప్పిన నిజాలు…

Maruti Shocking Comments On Rajasaab: చీకట్లో టేబుల్ వద్ద కూర్చొని.. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టోరీ రాయలేనని వదిలేశా.. మారుతి చెప్పిన నిజాలు…

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Raja Saab Pre-Teaser :  సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ టీజర్..అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి!

Raja Saab Pre-Teaser : సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ టీజర్..అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి!

Music Directors Viral Tweet Explained: కావ్య మారన్ తో పెళ్లి పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..వైరల్ అవుతున్న ట్వీట్!

Music Directors Viral Tweet Explained: కావ్య మారన్ తో పెళ్లి పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..వైరల్ అవుతున్న ట్వీట్!

Raventh Reddy Speetch Gaddar Awards:  ప్రభాస్,ఎన్టీఆర్,రామ్ చరణ్ పేర్లను మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి!

Raventh Reddy Speetch Gaddar Awards: ప్రభాస్,ఎన్టీఆర్,రామ్ చరణ్ పేర్లను మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి!

Raja Saab Movie Teaser: రాజాసాబ్ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

Raja Saab Movie Teaser: రాజాసాబ్ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.