https://oktelugu.com/

NTR Viral Video: ఎన్టీయార్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ చూస్తే మతిపోతుంది… వీడియో వైరల్…

NTR Viral Video: నందమూరి ఫ్యామిలీ నుంచి 18 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతో తడబడ్డాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 27, 2024 / 11:36 AM IST

    Jr NTR Classical Dance Video Goes Viral

    Follow us on

    NTR Viral Video: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆయన చేస్తున్న సినిమాల్లో వైవిధ్యమైన నటనని కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న హీరో కూడా తనే కావడం విశేషం..

    ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి 18 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతో తడబడ్డాడు.కానీ ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ఎన్టీయార్ తన చిన్నతనంలో క్లాసికల్ డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇక చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ లో తనను తాను ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాల్లో కూడా మంచి డాన్సర్ గా గుర్తింపు పొందడమే కాకుండా డ్యాన్స్ లు బాగా చేసే స్టార్ హీరోల్లో తను కూడా ఒకరిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

    Also Read: Kalki 2898 AD: మహా భారతం ఎండింగ్ కి కలియుగం బిగినింగ్ కి లింక్.. కల్కిలో మైండ్ బ్లోయింగ్ చేసిన నాగ్ అశ్విన్…

    ఇక ఇదిలా ఉంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే విదేశాలలో కూడా క్లాసికల్ డ్యాన్స్ కి సంభందించిన కొన్ని వందల స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చాడు. ఇక ఇప్పుడు తన డాన్స్ తో దేశ విదేశాలను సైతం ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

    Also Read: Kalki Movie: కల్కి సినిమాలో రాంగోపాల్ వర్మ… ఆయన పాత్ర ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..?

    ఇక ఇప్పటికే ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ‘దేవర ‘ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ సక్సెస్ సాధించడానికి సిద్దం అవుతున్నాడు…ఇక ఈ సినిమా తర్వాత వార్ 2 అనే బాలీవుడ్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..