NTR Business Loss: నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా ఆయనకు భారీ విజయాలైతే దక్కుతున్నాయి కానీ ఒక ఇండస్ట్రీ హిట్ కూడా రావడం లేదు. ఈ విషయంలో అతనితో పాటు అతని అభిమానులు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో తన కోరిక నెరవేర్చుకుంటాడు అని అందరు భావిస్తున్నారు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం వరకు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే తనకు రెమ్యూనరేషన్ గా వచ్చే డబ్బులతో కొన్ని బిజినెస్ లైతే చేస్తున్నాడు.
రీసెంట్ గా ఆయన చేస్తున్న ఒక కార్లకు సంబంధించిన షోరూం బిజినెస్ లో అతనికి చాలా వరకు నష్టమైతే వాటిల్లిందట. దాంతో ఆయన ఇప్పుడు బిజినెస్ ల మీద డబ్బులు కేటాయించడానికి చాలా వరకు ఆచితూచి మరి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చిన డబ్బులను సేవింగ్స్ రూపంలో ఉంచుకున్న పర్లేదు కానీ అనవసరమైన బిజినెస్ ల మీద పెట్టి నష్టాలుగా మార్చుకునే పరిస్థితిలో మాత్రం తను లేనని తన సన్నిహితులతో చెబుతున్నాడట.
ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 3000 కోట్లకు పైన ఆస్తులను కలిగి ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన ఆస్తి మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఒక బిజినెస్ లో నష్టం వచ్చినంత మాత్రాన అతనికి పోయేది ఏమీ లేదు. మిగిలిన బిజినెస్ లను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో కొంతవరకు వెనుకబడ్డాడు. టైర్ వన్ హీరోలు అందరు టాప్ రేంజ్ లో వెళుతుంటే అతను మాత్రం కొంతవరకు డీలా పడిపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
