నగ్న ఫొటోతో షాకిచ్చిన శ్రీదేవి కూతురు!

  అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది జాన్వీ క‌పూర్‌. ‘దఢక్’ అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి తొలి చిత్రం అనుకున్న విజ‌యాన్ని ఇవ్వ‌లేదు. ఎంతో హైప్ న‌డుమ సినీరంగ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ.. ఆశించిన ఫ‌లితం రాలేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. నిరాశ చెంద‌కుండా ప్ర‌యాణం ముందుకే సాగించింది జాన్వీ. ద‌ఢ‌క్ మూవీ తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో జాన్వీ న‌ట‌న‌కు మంచి మార్కులు ద‌క్కాయి. […]

Written By: Bhaskar, Updated On : June 25, 2021 11:34 am
Follow us on

 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది జాన్వీ క‌పూర్‌. ‘దఢక్’ అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి తొలి చిత్రం అనుకున్న విజ‌యాన్ని ఇవ్వ‌లేదు. ఎంతో హైప్ న‌డుమ సినీరంగ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ.. ఆశించిన ఫ‌లితం రాలేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. నిరాశ చెంద‌కుండా ప్ర‌యాణం ముందుకే సాగించింది జాన్వీ.

ద‌ఢ‌క్ మూవీ తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో జాన్వీ న‌ట‌న‌కు మంచి మార్కులు ద‌క్కాయి. మెరుగైన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు ద‌క్కించుకుంది. ఆ విధంగా పాజిటివ్ మోడ్ లోకి వ‌చ్చేసిన జాన్వీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి స్వింగ్ లో ఉంది.

‘రూహీ అఫ్జానా’ చిత్రంతోపాటు ‘దోస్తానా 2’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతోపాటు మరో సినిమాలోనూ నటిస్తోంది జాన్వీ కపూర్. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీ షూట్ కొన‌సాగుతోంది.

ఈ విధంగా కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకొని దూసుకెళ్తున్న జాన్వీ.. సోష‌ల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండ‌ట్లేదు. అగ్ర హీరోయిన్ల నుంచి అరంగేట్రం బ్యూటీల వ‌ర‌కు సోష‌ల్ మీడియ‌లో ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవ‌డానికి, వారితో ట‌చ్ లో ఉండ‌డానికి సామాజిక మాధ్య‌మం మంచి సాధ‌నం కావ‌డంతో.. అంద‌గ‌త్తెలంతా ఇక్క‌డే తిష్ట‌వేస్తున్నారు.

టైమ్ చూసి హాట్ పిక్స్ వ‌దులుతూ ఫ్యాన్స్ ప‌ల్స్ రేట్ అమాంతం పెంచేస్తున్నారు. గ్లామర్ వ‌ర‌ల్డ్ లో విప‌రీత‌మైన కాంపిటేష‌న్ ఉండ‌డంతో.. రేసులో నిల‌బ‌డేందుకు ప‌రువాల‌ను పార‌బోసేస్తున్నారు. తాజాగా జాన్వీ న‌గ్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. అయితే.. బాడీని హ్యాండ్ తో క‌వ‌ర్ చేస్తూ.. ఆ పిక్ ను కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంచి షేర్ చేసింది జాన్వీ. ఇప్పుడు.. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.