spot_img
Homeఎంటర్టైన్మెంట్విజువల్ వండర్.. అవతార్-2లో ప్రత్యేకత అదేనా?

విజువల్ వండర్.. అవతార్-2లో ప్రత్యేకత అదేనా?

avataదర్శకుడు జేమ్స్ కామరెన్ తెరకెక్కించిన ‘అవతార్’ చిత్రం ఎంతో ఘనవిజయం సాధించింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నభూతో.. నభవిష్యత్ అన్న రీతిలో దర్శకుడు జేమ్స్ కామరెన్ రూపొందించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్.. త్రీడి యానియేషన్స్ తో తో ‘అవతార్’ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Also Read: పేరు మార్చుకున్న యాంకర్ రష్మీ.. ఏం పేరు పెట్టుకుందో తెలిస్తే షాకే..

‘అవతార్’ మూవీ ఘన విజయం సాధించిన వెంటనే దర్శకుడు కామరెన్ ఈ చిత్రాన్ని సీక్వెల్ వస్తుందని ప్రకటించాడు. ‘అవతార్-2’ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు కామెరెన్ సన్నహాలు చేస్తున్నాడు. ‘అవతార్‌ 2’లో అండర్‌వాటర్‌ సీన్లు ఎక్కువగా ఉంటాయని దర్శకుడు కామెరెన్ తాజాగా ప్రకటించాడు. ఆ సీన్లు తీయడానికి కొన్ని నెలలు యూనిట్‌ సభ్యులంతా బాగా కష్టపడ్డారని తెలిపాడు.

కరోనా కారణంగా నాలుగు నెలల సమయం వృథా అయినట్లు కామెరెన్ తెలిపాడు. కరోనా పరిస్థితుల్లోనూ తాజాగా ‘అవతార్-3’ షూటింగును ప్రారంభించారు. ఇప్పటికే ‘అవతార్-3’ షూటింగ్ 95శాతం పూర్తయింది. మరో ఐదుశాతం షూటింగు పెండింగులో ఉందని కామెరెన్ ఓ ఇంటర్య్వ్యూలో తెలిపాడు.  ‘అవతార్-2’.. ‘అవతార్-3‘ షూటింగ్‌ దాదాపుగా పూర్తయిందని తెలిపాడు. వీఎఫెక్స్‌, రీరికార్డింగ్‌, ఇతర పనులు మాత్రం మిగిలి ఉన్నట్లు తెలిపాడు.

Also Read: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సెట్ లో కరోనా !

‘అవతార్‌’ చిత్రం ప్రారంభానికి ముందే సినిమా ఐదు భాగాలుగా ఉంటుందని జేమ్స్‌ తెలిపాడు. ఇప్పటికే మొదటి పార్ట్ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఇక రెండో పార్ట్ గా ‘అవతార్-2’ వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అవతార్-3’ 2024 డిసెంబర్‌ 20న.. ‘అవతార్‌ 4’ను 2026 డిసెంబర్‌ 18న.. ‘అవతార్‌ 5’ 2028 డిసెంబర్‌ 22న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రారంభమైన భారీ బడ్జెట్ చిత్రంగా ‘అవతార్’ రికార్డు సృష్టించడం విశేషం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version