spot_img
Homeఎంటర్టైన్మెంట్Jai Bhim: గ్లిజరిన్​ లేకుండానే ఏడ్చేశానంటున్న ఆ నటి ఎవరో తెలుసా?

Jai Bhim: గ్లిజరిన్​ లేకుండానే ఏడ్చేశానంటున్న ఆ నటి ఎవరో తెలుసా?

Jai Bhim: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జై భీమ్​. ఇటీవలే అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి టి. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించారు. 1993లో గిరిజన మహిళ కోసం సీనియర్​ అడ్వకేట్​ చంద్రు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చంద్రు పాత్రకు సూర్య జీవం పోశారు. కాగా, గిరిజన మహిళ పాత్రలో నటి లిజోమోల్​ నటించింది. ఆమె పాత్రలు జనం నీరాజనాలు పట్టారు.

Jai Bhim - Official Telugu Trailer | Suriya | Amazon Prime Video

గర్భవతిగా భర్తకు దూరమై. భార్యగా తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే మహిళగా డీ గ్లామర్​ పాత్రలో నటించి.. ప్రేక్షకులను కన్నీట ముంచెత్తారు లిజోమోల్​. తాజాగా, ఈ సినిమా విశేషాలపై స్పందించిన లిజోమోల్​.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. షూటింగ్​ చేస్తున్నంతసేపు గ్లిజరిన్​ అవసరం లేకుండానే ఏడ్చినట్లు తెలిపింది. సినిమా ప్రభావం తనపై ఎక్కవే చూపించిందని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నింటిలో సినతల్లి పాత్ర తన జీవితంలో గుర్తుండిపోతుందని తెలిపింది.

లిజోమోల్ కేరళ అమ్మాయి. ఫహద్ ఫాజిల్ నటించిన మహేశించే ప్రతికారం సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఆ తర్వాత ‘రిత్విక్ రోషన్’ ‘హనీ బీ 2.5’ ‘స్ట్రీట్ లైట్స్’ ‘ప్రేమసూత్రం’ ‘వత్తకోరు కాన్ముకన్’ వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఓరేయ్ బామ్మర్ధి సినిమాలో సిద్దార్థ్‏కు జోడిగా నటించి మెప్పించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version