https://oktelugu.com/

Trivikram : త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే కథ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2024 / 11:35 AM IST

    Trivikram

    Follow us on

    Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ముందు వరుస లో ఉన్నారు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది హీరోలు వాళ్లను వాళ్లు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు సాధిస్తున్న విజయాలు అసమంజసం అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు దూసుకెళ్ళలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా తన తదుపరి సినిమాను ఎవరితో చేయాలి అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ వస్తున్నాడు… ఇక అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందా ఉండదా అనే ఒక డైలమా లో ఉన్నప్పటికి ఎట్టకేలకు ఈ సినిమా ఉంటుందని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు…అయితే గత కొన్ని రోజుల నుంచి వీళ్ళ కాంబో మీద ఎన్నో వార్తలు వచ్చినప్పటికి ఆయన మాత్రం ఎక్కడా నిరాశ చెందకుండా స్టెబిలిటీగా ఉండడమే కాకుండా అల్లు అర్జున్ క్రేజ్ కు తగ్గట్టుగానే కొన్ని మంచి కథలను కూడా రాసి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పాన్ ఇండియాలో వర్కౌట్ అయ్యే విధంగా సినిమాను చేసి మంచి విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ని మాఫియా డాన్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమాలో కూడా అల్లు అర్జున్ ఇంచుమించు అలాంటి పాత్రను పోషించాడు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    త్రివిక్రమ్ తనదైన రీతిలో కథలను మాటలను రాసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఆయన ఎలాంటి స్ట్రాటజీని మేయింటైన్ చేస్తున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… అయితే ఈ కథను ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండే విధంగా రాసినట్టుగా తెలుస్తోంది…

    ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న సమయాన త్రివిక్రమ్ మాత్రం ఓల్డ్ ఫార్మాట్ ఓల్డ్ ఫార్మాట్ లోనే సినిమాలు చేస్తే అవి పెద్దగా సక్సెస్ అయితే సాదించకపోవచ్చు… కాబట్టి కొత్త ఫార్మాట్లో సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది… లేకపోతే మాత్రం ఆయన భారీగా విమర్శలను ఎదుర్కొక్క తప్పదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…