https://oktelugu.com/

Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ వెనక కారణం ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించినట్లయితే ఆ సినిమాలు భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ భారీ వసూళ్లను రాబడుతుంటాయి. మరి మొత్తానికి అయితే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 15, 2025 / 07:33 PM IST

    Sankranthiki Vasthunnam

    Follow us on

    Sankranthiki Vasthunnam : వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ యావత్ ప్రేక్షకులందరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ చేశారు. ఇక తన అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని సక్సెస్ ఫుల్ నిలపడానికి మూడు ప్రధాన సూత్రాలు వాడినట్టుగా తెలుస్తోంది.

    ఇక అందులో ఒకటి చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్ లో ఉన్న పూర్తి కామెడీ యాంగిల్ ని బయటకు తీసి ఆయన చేత చేయించాడు. ఇక దానికి తగ్గట్టుగానే సిచువేషన్ కి తగ్గట్టుగా సీన్స్ ని కూడా కామెడీ యాంగిల్ లో రాసుకొని తనదైన రీతిలో సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో చాలావరకు హెల్ప్ చేశారనే చెప్పాలి.

    మరి మొత్తానికైతే ఈ రెండు ప్రధాన కారణాలవల్లే సినిమా అనేది సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగింది. అలాగే రేవంత్ అనే ఒక బుడ్డోడిని పెట్టి ‘బుల్లి రాజు’ అనే క్యారెక్టర్ ని కూడా డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక ఆ క్యారెక్టర్ లో ఆ బుడ్డోడు చాలా బాగా నటించాడు. ఇలాంటి చిన్న చిన్న వాటివల్లే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాకుండా యావత్ తెలుగు సినిమా అభిమానులు అందరిని మెప్పిస్తుందనే చెప్పాలి…

    ఇక మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచి తనదైన రీతిలో సత్తా చాటుకుంటుంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ ఎలాంటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. తద్వారా భారీ రికార్డు లను క్రియేట్ చేస్తుందా లేదా అనేది