spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh - Vijay Combination: మహేష్ - విజయ్ కాంబినేషన్ లో మిస్ అయిన మల్టీస్టారెర్...

Mahesh – Vijay Combination: మహేష్ – విజయ్ కాంబినేషన్ లో మిస్ అయిన మల్టీస్టారెర్ అదేనా..!

Mahesh – Vijay Combination: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి మరియు తలపతి విజయ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ఇద్దరి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వారి రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది..అంతే కాకుండా మాములు యావరేజి సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకొని పోగల సత్తా ఉన్న హీరోలు వీళ్లిద్దరు మాత్రమే..ప్రస్తుతం సౌత్ లో వీళ్ళిద్దరిని కొట్టే హీరోలే లేకపోవడం విశేషం..టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఏకంగా నాలుగు వంద కోట్ల షేర్స్ ని సాధించిన సినిమాలు ఉన్నాయి..ఇలాంటి రేర్ రికార్డు టాలీవుడ్ లో మరో హీరో కి లేకపోవడం విశేషం..అలాగే తమిళనాడు లో విజయ్ కూడా ప్రస్తుతం రజినీకాంత్ ని మించిన స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..అప్పట్లో ఆ పర్యటనలు కూడా జరిగాయి అనే విషయం చాలా మందికి తెలియదు.

Mahesh - Vijay Combination
Mahesh, Vijay

Also Read: Ram Charan With Bollywood Top Director: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో రామ్ చరణ్ బాహుబలి వంటి భారీ బడ్జెట్ సినిమా

ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం గారు భారీ బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తలపతి విజయ్ లతో కలిసి ఒక ముల్టీస్టార్ర్ర్ మూవీ తీద్దాం అని అనుకున్నారు..ఈ సినిమా ని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో తెరకెక్కించాలని చూసారు..కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు..ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ని తమిళ స్టార్ హీరోలైన విక్రమ్ మరియు కార్తిలను పెట్టి పొన్నియన్ సెల్వన్ పేరుతో భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు..ఇటీవలే ఆ సినిమా టీజర్ కూడా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది..ఈ సినిమాలో వీళ్లిద్దరు మాత్రమే కాకుండా తమిళ హీరో జయం రవి కూడా ఒక ముఖ్య పాత్ర పోషించగా, త్రిష మరియు శోభిత దూళిపాళ్ల హీరోయిన్స్ గా నటించారు..ఇక మిస్ యూనివర్స్ గా పేరు తెచ్చుకున్న అందాల తార ఐశ్వర్య రాయి బచ్చన్ ఇందులో విలన్ గా నటిస్తుంది..అలా భారీ బడ్జెట్ తో మహేష్ – విజయ్ తో తీద్దాం అనుకున్న ఈ సినిమా చివరికి విక్రమ్ – కార్తీ లతో తీసాడు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం.

Mahesh - Vijay Combination
PS 1

Also Read: NTR – Kalyan Ram Combination: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper