Daku Maharaj : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోలు సైతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
బాబీ డైరెక్షన్ లో బాలయ్య బాబు హీరోగా వస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాను భారీ అంచనాలతో రిలీజ్ చేయడమే కాకుండా సినిమా మీద హైప్ ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ కి నటిస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిలో ఒక బాలకృష్ణ చనిపోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇద్దరూ బతికే ఉంటారా? లేదంటే ఒక క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ లోకి మరొక క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే ఇది మొదటి నుంచి చివరివరకు యాక్షన్ ఎపిసోడ్స్ తో నడవబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక సంక్రాంతి విన్నర్ గా ఈ సినిమా నిలువడానికి చాలా ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
సినిమాకి హైలైట్ గా నిలువబోతున్నట్టుగా బాబి చెబుతున్నాడు. మరి ఇద్దరు బాలకృష్ణ లు ఉన్న ఈ సినిమాలో ఎవరి పాత్ర చనిపోతుంది. ‘డాకు మహారాజ్’ క్యారెక్టరైజేషన్ ఎంత సేపు ఈ సినిమాలో ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…ఇక బాబీ సినిమాలో ట్విస్టులు చాలా పుష్కలంగా ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఫాలో అవుతూనే స్క్రిప్ట్ లో కూడా చాలావరకు మైనస్ లు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ట్విస్టుల పరంగా అయితే కథనాన్ని చాలా గ్రిపింగ్ గా రాసుకుంటూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాలు కమర్షియల్ ప్రేక్షకులను అలరిస్తూనే ప్రేక్షకులందరికి మంచి గుర్తింపును తీసుకు వచ్చి పెడుతుంటాయి…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి కూడా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక బాలయ్య బాబు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో సక్సెస్ ని అందుకుంటే వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు…