https://oktelugu.com/

ప్రేమ విఫలమైనా ఫీల్ చావలేదు !

గోవా బ్యూటీ ఇలియానా నడుము ఎంత ప్ర‌త్యేకమో.. ఆమె వ్యక్తిత్వం కూడా అంతే ప్రత్యేకం. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఘాటు ప్రేమల్లో ఆమెను అనవసరంగా ఇన్ వాల్వ్ చేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. దీనికి తోడు ప్రేమ విఫ‌లం అయినా మరో కుర్రాడ్ని చూసుకుంటా అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. నిజానికి ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ ‌తో ఇలియానా చాలా కాలం ప్రేమ కథను నడిపింది. పైపెచ్చు అతని ప్రేమ‌లో పూర్తిగా నానిపోయింది కూడా. మొత్తానికి […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2020 / 02:50 PM IST
    Follow us on


    గోవా బ్యూటీ ఇలియానా నడుము ఎంత ప్ర‌త్యేకమో.. ఆమె వ్యక్తిత్వం కూడా అంతే ప్రత్యేకం. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఘాటు ప్రేమల్లో ఆమెను అనవసరంగా ఇన్ వాల్వ్ చేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. దీనికి తోడు ప్రేమ విఫ‌లం అయినా మరో కుర్రాడ్ని చూసుకుంటా అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. నిజానికి ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ ‌తో ఇలియానా చాలా కాలం ప్రేమ కథను నడిపింది. పైపెచ్చు అతని ప్రేమ‌లో పూర్తిగా నానిపోయింది కూడా. మొత్తానికి ఇలియానా ప్రేమ‌లోని తీయ‌ద‌నాన్ని కూడా ఆండ్రూ పూర్తిగా ఆస్వాదించి.. ఇక లవ్ కి శుభం కార్డు వేసి వెళ్ళిపోయాడు.

    Also Read: కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !

    ఏమైనా ఆ నీబోన్‌ దూరమైనప్పటికీ, ఇలియానా మాత్రం అతన్ని మర్చిపోలేక.. త్వరగా అన్ని విధాలుగా ఆకట్టుకునే బాయ్ ఫ్రెండ్ దొరకక కాస్త మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు గురవుతుందట. ఎంతో ఇష్ట‌ప‌డే నీబోన్‌‌ దూరమయ్యాడనే విర‌హ వేద‌న నుంచి తను ఇంకా బ‌య‌టప‌డ‌లేకపోతుంది. కార‌ణం లేకుండానే ఎవరు మాత్రం ఎందుకు విడిపోతారు. ఇలియానా తన ప్రియుడితో విడిపోవడానికి కారణం మాత్రం అతనేనట. మన ప్రేమలో మూడో వ్యక్తి ఎందుకు అన్నట్టు అతను ఇలియానా పై పెంచుకున్న అనుమానం కారణంగానే ఈ జంట జాగ్రత్తగా గౌరవంగా విడిపోయింది.

    Also Read: అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !

    ప్రస్తుతం ఇలియానా తన సింగిల్‌ లైఫ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని, నన్ను నేను ప్రేమించుకుంటున్నా అని చెప్పుకొస్తోంది. ఇక ప్రస్తుతం రవితేజ – రమేష్ వర్మ సినిమాలో ఒక కీలక పాత్రలో ఇలియానా నటించబోతుంది. అలాగే బాలయ్య – బోయపాటి సినిమాలోనూ ఈ బాలీవుడ్ బ్యూటీకి ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తోంది.

    Tags