https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలకు ఉన్న గుర్తింపు మిగతా హీరోలకు ఉండదనే చెప్పాలి. స్టార్ హీరోల నుంచి సినిమాలు వస్తే వాటికి భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి. కానీ చిన్న హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోరు... ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఉన్నవాళ్ళకే అవకాశాలు ఎక్కువగా వస్తాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 11, 2024 / 09:00 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : మెగా స్టార్ చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో తెలుగు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కెరియర్ మొదట్లోనే వరుసగా మంచి విజయాలను అందుకున్న ఆయన యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు… ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అయనకంటు ఒక సెపరేట్ మేనియా ను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే తను సీఎంగా అవతరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తన తదుపరి సినిమాలతో కూడా బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక డైనమిక్ పర్సన్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైన కూడా పవన్ కళ్యాణ్ తొందరగా సినిమాల్లోకి వచ్చి షూటింగ్ లను మొదలుపెట్టి సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసి మరికొన్ని సినిమాలకు కమిటైతే తప్ప ఆయన అభిమానులు సాటిస్ఫై అయ్యే విధంగా కనిపించడం లేదు.

    ఎందుకంటే ఆయన నుంచి వచ్చే ఒక సినిమా తాలూకు ఇంపాక్ట్ ప్రేక్షకుడిలో ఎంతలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి సినిమా విషయంలో ఆయన తనదైన రీతిలో ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయాలను అందుకోవడానికి ఓజీ, హరిహర వీరమల్లు లాంటి పాన్ ఇండియా సబ్జెక్టులను కూడా ఎంచుకున్నాడు. మరి ఈ సినిమాలతో కనక ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయనకు తిరుగుండదనే చెప్పాలి…