https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ మరో మూడు సినిమాలకి కమిట్ అయ్యాడా..? దర్శకులు వీళ్లే… మామూలుగా లేదుగా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో ప్రభాస్ ఒకరు. ఆయన చేసిన వరుస సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు. అందుకే తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు... ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచాడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 11, 2024 / 09:24 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas :  ప్రస్తుతం ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టడంలో చాలావరకు అతనికి హెల్ప్ చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఏది ఏమైనా కూడా చాలా మంది ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళందరినీ మెప్పిస్తూ సూపర్ సక్సెస్ లను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఫౌజి, స్పిరిట్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటుగా మరొక మూడు సినిమాలకు కూడా కమిట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ తో ‘సలార్ 2 ‘ సినిమా చేయాల్సి ఉంది. దాని తర్వాత ప్రశాంతవర్మ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ముఖ్యపాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నాడు…

    ఇక ఇది ఇలా ఉంటే ఆయన పాన్ వరల్డ్ లో తన సత్తా చాటడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలూస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఇక ఎప్పుడైతే ప్రభాస్ బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి అందరిలో ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తూ వరుస సక్సెస్ లను అందిస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా తను మాత్రం ఎక్కడ తగ్గకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… మరి రాబోయే సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…