spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ డేట్స్ కోసం క్యూ కడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్

Ram Charan: రామ్ చరణ్ డేట్స్ కోసం క్యూ కడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్

Ram Charan: టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా తో ఆయన నేషనల్ లెవెల్ లో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ ని సంపాదించాడు..అల్లూరి సీతరామరాజుగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించాడని చెప్పాలి..థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులకు రామ్ చరణ్ ఎంత నచ్చాడో..OTT ద్వారా అయితే ఆయన రీచ్ వేరే లెవెల్ కి వెళ్ళింది అనే చెప్పాలి..ముఖ్యంగా పశ్చిమ దేశానికీ చెందిన వారు అయితే #RRR మూవీ ని ఎగబడి చూసారు..ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది #RRR చిత్రం..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు #RRR రీచ్ బాహుబలి ని కూడా దాటేసింది అని..ఇక సోషల్ మీడియా లో అయితే ఈ సినిమా ని విదేశీయులు ప్రశంసలతో ముంచి ఎత్తేస్తున్నారు..హాలీవుడ్ లో బిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలకు దర్శకత్వం వహించిన వారు కూడా ఈ సినిమా గురించి ట్వీట్స్ వేస్తున్నారు.

Ram Charan
Ram Charan, aaron stewart

ఇది ఇలా ఉండగా #RRR సినిమా గురించి నెట్ ఫ్లిక్స్ లో ‘ది విట్చెర్’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కి స్టోరీ ని అందించిన ఆండ్రెజ్జ్ సాప్కౌస్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలనుంది అని ట్విట్టర్ లో అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ లాంటి నటుడికి స్టోరీ రాయాలని ఎవరికీ ఉండదు చెప్పండి..ఆ అవకాశం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను..ఆయన కోసం ఒక కథ రాసి త్వరలోనే అతనిని కలుస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు..అంతే కాకుండా హాలీవుడ్ కి చెందిన కొంత మంది నటీనటులు రామ్ చరణ్ ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Sushmita Sen: ఏకంగా 10 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్

Ram Charan
Ram Charan

మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన సినిమాలు మనం ఇప్పటి వరుకు ఎన్నో చూసాము..స్పై డర్ మ్యాన్ , థోర్, ఐరన్ మ్యాన్ , కెప్టెన్ అమెరికా , అవెంజర్స్ ఇలా ఎన్నో సినిమాలు హాలీవుడ్ తో పాటుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సంచలనం సృష్టించాయి..ఆ సిరీస్ లో రామ్ చరణ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి సినిమా తియ్యాలని కొంతమంది రైటర్స్ సోషల్ మీడియా లో డిమాండ్ చేస్తున్నారు..అంతే కాకుండా రామ్ చరణ్ కి టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ నుండి కూడా వరుసగా సినిమాల మీద సినిమాలు చెయ్యడానికి ఆఫర్స్ వస్తున్నాయి..బడాబడా నిర్మాతలు కూడా బాలీవుడ్ హీరోలను పక్కన పెట్టిమరీ రామ్ చరణ్ కాల్ షీట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు..ఇలా #RRR తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎవ్వరు కలలో కూడా ఊహించని స్థాయికి చేరిపోయింది.

Also Read:Balakrishna Remuneration: ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper