https://oktelugu.com/

Krithi Shetty: శరీరం లో అతి ముఖ్యమైన భాగానికి సర్జెరీ చేయించుకుంటున్న హీరోయిన్ కృతి శెట్టి

Krithi Shetty: మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించే హీరోయిన్స్ మన టాలీవుడ్ లో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఆ అతి తక్కువ మందిలో ఒకరే కృతి శెట్టి..సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, పంజా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కి హీరో కంటే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2022 / 10:16 AM IST
    Follow us on

    Krithi Shetty: మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించే హీరోయిన్స్ మన టాలీవుడ్ లో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఆ అతి తక్కువ మందిలో ఒకరే కృతి శెట్టి..సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, పంజా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కి హీరో కంటే ఎక్కువ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది..అందం తో పాటు నటన పరంగా కూడా ఈమె తొలి సినిమాతోనే శబాష్ అనిపించుకుంది..ఇక తర్వాత ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి సూపర్ హిట్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకుంది ఈ హీరోయిన్..అయితే ఇటీవలే రామ్ హీరో గా వచ్చిన వారియర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతి శెట్టి..ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచి కృతి శెట్టి హిట్ స్ట్రీక్ కి బ్రేక్ వేసింది..ఇవన్నీ పక్కన పెడితే కృతి శెట్టి కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Krithi Shetty

    ఇక అసలు విషయానికి వస్తే కృతి శెట్టి మంచి అందగత్తె..అందులో ఎలాంటి సందేహం లేదు..కానీ ఆమె పెదాలు చాలా పెద్దవి..నవ్వితే అసలు బాగుండదు..సోషల్ మీడియా లో కూడా ఆమె పెదాలపై నెటిజెన్లు ట్రోలింగ్స్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము..ఇందువల్లే ఆమెకి టాలీవుడ్ లో పెద్ద హీరోల సరసన నటించే అవకాశం రావట్లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది..అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే కృతి శెట్టి తన పెదాలకు సర్జెరీ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యిందట..ఇందుకోసం ఆమె త్వరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది.

    Also Read: Bimbisara Twitter Review: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే?

    Krithi Shetty

    హీరోలు మరియు హీరోయిన్లు సర్జెరీలు చేయించుకోవడం అనేది చాలా సాధారణ విషయం..శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్ కే సర్జెరీ తప్పలేదు..ఇక మిగతా హీరోయిన్లు చేయించుకోవడం లో తప్పేముంది..ఆడియన్స్ టేస్ట్ కి తగట్టు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఇక కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం మాచెర్ల నియోజక వర్గం సినిమా ఈ నెల 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది..నితిన్ హీరో గా నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Also Read:Comedian Raghu Father Passed Away: విషాదం : ప్రముఖ హాస్యనటుడికి పితృవియోగం.. విషాదంలో కమెడియన్

    Tags