OTT releases: ఈ వారం ‘ఓటీటీ’ రిలీజ్ ల పరిస్థితేంటి

OTT releases: ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఓటీటీ (OTT) సంస్థలే. పైగా ప్రతి వారం ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ […]

Written By: admin, Updated On : September 7, 2021 9:42 am
Follow us on

OTT releases: ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఓటీటీ (OTT) సంస్థలే. పైగా ప్రతి వారం ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కాబోతుంది.

టాలెంటెడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ( Rahul Ramakrishna) కూడా హీరో అయ్యాడు. పైగా హీరోగా కొత్తగా కాస్త బోల్డ్ గా ట్రై చేశాడు. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నెట్ (NET). ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

‘ముంబై డైరీస్‌ 26/11’ అంటూ తెరకెక్కిన ఈ మెడికల్‌ థ్రిల్లర్‌ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతుంది.

విజయ్‌ సేతుపతి హీరోగా రానున్న సినిమా ‘తుగ్లక్‌ దర్బార్‌’. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా సెప్టెంబరు 11న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

ఓటీటీలో అలరించడానికి మరికొన్ని చిత్రాలు కూడా సన్నద్ధం అవుతున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో –

లూలా రిచ్‌ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో –

అన్‌టోల్డ్‌: బ్రేకింగ్‌ పాయింట్‌ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

ఇన్‌ టు ది నైట్‌ సెప్టెంబర్‌ 8 విడుదల అవుతుంది.

బ్లడ్‌ బ్రదర్స్‌ సెప్టెంబర్‌ 9 విడుదల అవుతుంది.

మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

లూసిఫర్‌ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

కేట్‌ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

ఆహా లో –

ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

మహాగణేశా సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో –

అమెరికన్‌ క్రైమ్‌స్టోరీ సెప్టెంబర్‌ 8న విడుదల అవుతుంది.

హెచ్‌బీవో మ్యాక్స్‌ లో –

మాలిగ్‌నాంట్‌ సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

జీ 5 లో –

డిక్కీ లూనా సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

క్యా మేరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హై సెప్టెంబర్‌ 10 విడుదల అవుతుంది.

వూట్‌ లో –

క్యాండీ సెప్టెంబర్‌ 8 విడుదల అవుతుంది.

కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఓటీటీలకే దక్కుతుంది.