Hari Hara Veeramallu : ప్రస్తుతం చాలామంది దర్శకులు కొత్త కథలతో సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ లాంటి హీరో సైతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ పాలిటిక్స్ లోనే కాకుండా సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను పూర్తి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా సినిమాలయితే చేస్తున్నారు. ప్రతి సినిమా విషయంలో మన హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటే యంగ్ హీరోలు స్టార్ హీరో రేంజ్ ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన కమిటై సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
అందులో భాగంగానే హరిహర వీరమల్లు (Harihara Veeranallu) సినిమా షూట్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ని కేటాయించాల్సి ఉన్న సమయంలో కేవలం రెండు రోజులు మాత్రమే తన డేట్స్ ను ఇచ్చేసి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంటూ సినిమా మేకర్స్ అయితే చెబుతున్నారు.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ కి సైతం నమ్మకం లేదని అందువల్లే వాళ్ళు అడిగినట్టుగా రెండు రోజులు ఈ సినిమా కోసం డేట్స్ ను కేటాయించి సినిమాను మమ అనిపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ఓజి (OG) సినిమా టాపిక్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సినిమా సూపర్ గా ఉంటుంది అందరూ చూడండి అని చెప్పాడు. కానీ హరహర వీరమల్లు సినిమా గురించి మాత్రం ఆయన ఎప్పుడు ఎక్కడ ఏమి చెప్పలేదు.
కారణం ఏదైనా కూడా హరిహర వీరమల్లు సినిమా అంత ఎఫెక్టీవ్ గా రాలేదని ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించడం కష్టమేనని కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ