https://oktelugu.com/

Hansika: దేశముదురు భామ ‘హన్సిక’ అంగాంగ ప్రదర్శన.. అందాల విందు వైరల్

Hansika: కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో పూరీజగన్నాథ్ ముందుంటారు. సినిమాల్లో చాలా మందిని ఆయన పరిచయం చేశారు. దేశముదురు సినిమాతో హన్సికను తెలుగు తెరకు తీసుకొచ్చింది కూడా పూరీనే. ఇక ఆ సినిమాలో సన్యాసిని పాత్రలో హన్సిక అద్భుతంగా నటించి మార్కులు కొట్టేసింది. కానీ ఎందుకో గానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె తమిళ సినిమాల వైపు మొగ్గు చూపింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో అంతగా ప్రాధాన్యం […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 13, 2022 / 05:31 PM IST
    Follow us on

    Hansika: కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో పూరీజగన్నాథ్ ముందుంటారు. సినిమాల్లో చాలా మందిని ఆయన పరిచయం చేశారు. దేశముదురు సినిమాతో హన్సికను తెలుగు తెరకు తీసుకొచ్చింది కూడా పూరీనే. ఇక ఆ సినిమాలో సన్యాసిని పాత్రలో హన్సిక అద్భుతంగా నటించి మార్కులు కొట్టేసింది. కానీ ఎందుకో గానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె తమిళ సినిమాల వైపు మొగ్గు చూపింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

    Hansika

    తెలుగులో అంతగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు రాలేదు. దీంతో ఆమె తమిళంకే ప్రాధాన్యత ఇచ్చారు. తమిళులు ఇష్టపడితే గుడి కట్టేస్తారు. గతంలో ఖుష్బూకు కూడా ఇలాగే గుడి కట్టించి తమ ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు హన్సికకు కూడా గుడి కట్టారు. తన అందాలతో వారిని మెప్పించిన హన్సిక తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో తన ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో ప్రేక్షకులతో టచ్ లోనే ఉంటోంది. దీంతో ఆమె కెరీర్ తమిళంకే పరిమితం చేస్తోంది. తెలుగును ఇప్పటికే మరిచిపోయింది.

    Also Read: Hero Nithin: బుల్లితెర సీరియల్స్ లో నటించబోతున్న హీరో నితిన్

    Hansika

    రామ్ తో కందిరీగలో నటించింది. ఆ సినిమా హిట్ అయినా అవకాశాలు మాత్రం రాలేదు. ఒక్క ఎన్టీఆర్ తో కంత్రి సినిమాలో నటించి తరువాత తెలుగుకు దూరమైంది. దీంతో హిందీలో కూడా అవకాశాల కోసం చూస్తున్నా దరికి రావడం లేదు. మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో నటించింది. తన ఫొటోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెడుతోంది. దీంతో అభిమానులతో కూడా తన అనుభవాలు పంచుకుంటోంది. బ్లాక్ డ్రెస్ ఓ ఉన్న ఫొటోను షేర్ చేయడంతో లైకులు లక్షల్లో వస్తున్నాయి. ఆమె హాట్ ఫొటోలు ప్రదర్శిస్తూ నెటిజన్లకు జోష్ పెంచుతోంది. తన అందాలతో కనువిందు చేస్తోంది. అంగాంగ ప్రదర్శన అందరిని కట్టిపడేస్తోంది.

    Hansika

    హన్సిక తెలుగులో ఇక కనిపించడం లేదు. మొత్తం తమిళంపైనే ఫోకస్ పెట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇక్కడ అవకాశాలు రాకపోయినా అక్కడ మాత్రం తనదైన శైలిలో కెరీర్ ను కొనసాగిస్తోంది. అందరు హీరోలతో జతకట్టి మెప్పిస్తోంది. తన హాట్ అందాలతో పిచ్చెక్కిస్తోంది. తన సొగసులతో మైమరపించేస్తోంది. తమిళంలో తన హవా చూపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ మరిన్ని విజయాలు సొంతం చేసుకుని తమిళంలో స్టార్ గా ఎదుగుతోంది.

    Also Read:IMDB Releases Top 10 Indian Films: ‘ఐఎమ్డీబీ – 2022’: ఇప్పటివరకు టాప్ 10 భారతీయ చిత్రాల లిస్ట్ ఇదే

    Tags