Gunashekar says facts About Mahesh Babu : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాప మంది దర్శకులైతే వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి నానా రకాల ఇబ్బందులను కూడా పడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే కొంతమందికి సక్సెస్ లు వస్తే మరి కొంతమంది ఫెయిల్యూర్స్ ను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ(Krishna) కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉండేది. ఆయన చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. తన నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా సూపర్ స్టార్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…రాజమౌళి(Rajamouli) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గుణశేఖర్ (Gunashekar) లాంటి దర్శకుడు మహేష్ బాబు(Mahesh Babu) తో ఒక్కడు (Okkadu) సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించినప్పటికి ఆ తర్వాత చేసిన అర్జున్, సైనికుడు సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలపడ్డాడు.
Also Read : మహేష్ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు దర్శకులు..తదుపరి చిత్రం ఎవరితో అంటే!
ఇక ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా కష్టం. ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే అతనితోనే సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే నేను వరుసగా మూడు సినిమాలు అతనితోనే చేశాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అలాగే మహేష్ బాబు లాంటి అభిమానులను సైతం ఆనందపడుతున్నాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్లో చేసిన చాలా సినిమాల్లో ఒక్కడు సినిమా అతనికి చాలా మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చింది. ఈ సినిమాతో మొదటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈయన చేసిన సినిమాలన్నీ మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టడం విశేషం. ఇక ప్రస్తుతం గుణశేఖర్ లాంటి దర్శకుడు సైతం వరుస సినిమాలను చేస్తున్నప్పటికి ఆయనకు సక్సెస్ మాత్రం దక్కడం లేదు. మరి ఏది ఏమైనా ఇకమీదట చేయబోయే సినిమాలతో ఇలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి ఏర్పడుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…