Prabhas And Gopichand Friendship: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను అందుకున్న నటుడు ప్రభాస్… రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నప్పటికి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. ఇక ఇలాంటి ప్రభాస్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉందంటూ పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ కి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అందులో గోపీచంద్ మొదటి స్థానంలో ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక అలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి రాక ముందు నుంచే చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారట. గోపీచంద్ వాళ్ళ నాన్న డైరెక్టర్ కావడం అలాగే ప్రభాస్ వాళ్ల పెదనాన్న హీరో కావడంతో వీళ్ళకు ముందు నుంచే చాలా మంచి పరిచయం ఉందని ఇద్దరు పలు సందర్భాల్లో చెప్పారు.
ప్రభాస్ చాలా కామ్ గా ఉంటాడు, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. నచ్చిన వాళ్ళని మాత్రం వదులుకోవడం ఏదో గోపీచంద్ కూడా అదే మెంటాలిటీతో ఉండడంతో వీళ్ళిద్దరికీ చాలా బాగా సెట్ అయిందంటూ సినిమా మేధావిజయం చెబుతూ ఉంటారు…
ఇక మొత్తానికి ఏదో గోపీచంద్ చేసిన చాలా సినిమాలను ప్రభాస్ అధికమైన చేసినవే కావడం విశేషం కొంతమంది స్టాండ్ డైరెక్టర్లతో కూడా చెప్పి గోపీచంద్ సినిమాలు చేయమని పులి సందర్భాల్లో చెప్పాడట… ఇక మొత్తానికి అయితే ఇప్పుడు గోపీచంద్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో మరోసారి తను బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొకెత్తుగా మారబోతోంది. ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందని నమ్మకం అయితే గోపిచంద్ కు వచ్చిందట. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…