Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ప్రతి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటెన్ చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం… నాగార్జున ప్రస్తుతం 70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నా కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. తనతో సినిమాలు చేయడానికి దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం… నాగార్జునతో సినిమా చేయడానికి దర్శకులకు కొన్ని క్వాలిటీస్ అయితే ఉండాలి. ముఖ్యంగా కథని పర్ఫెక్ట్ గా చెప్పి నాగార్జునను ఒప్పించాలి.

ఆ దర్శకుడు ఆయన చెప్పిన కథను స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తున్నాడా లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగిన కూడా నాగార్జున దర్శకులను పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే వాళ్లయితే సినిమాని పర్ఫెక్ట్ గా డీల్ చేయగలరు. వాళ్లకు ప్రెష్ థాట్స్ ఉంటాయి.

కాబట్టి అలాంటి దర్శకులు అవకాశం ఇచ్చినప్పుడు నాగార్జున సైతం తనను తాను ఎలివేట్ చేసుకునే విధంగా యాక్టింగ్ చేసి ప్రేక్షకులను మెప్పించొచ్చు. అలాగే కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన కొత్త దర్శకులకు అవకాశం ఇస్తుంటాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం అతనితో సినిమాలు చేయాలనుకునే దర్శకులు ఎవరైనా కూడా కథల విషయంలో చాలా క్లారిటీ మైంటైన్ చేస్తూ ముందుకు సాగితే ఆయన తప్పకుండా అందరికీ అవకాశాలను ఇస్తాడనేది వాస్తవం…

వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచిదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు… ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమా చేయడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప విజయాన్ని అందుకొని మరోసారి తను లైన్ లైట్ లోకి రావాలని చూస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Qualities Women Like In Men

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...
Rajinikanth Biopic

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...
Ram Charan long break after Peddi

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...
Oktelugu Epaper