https://oktelugu.com/

Anasuya Bharadwaj : లెస్బియన్స్ తో శృంగారం చేశాను…. అనసూయ సంచలనం!

    Anasuya Bharadwaj :  అనసూయ ఆన్లైన్ చాట్ ప్రకంపనలు రేపుతోంది. ఆమె లెస్బియన్ ఎన్కౌంటర్స్ లో పాల్గొన్నానని ఒప్పుకున్నారు. అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్. రెగ్యులర్ గా హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారు. తాజాగా అనసూయ ఆన్లైన్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ‘మీరు విశాల దృక్పథం, […]

Written By:
  • Shiva
  • , Updated On : February 24, 2023 / 07:46 PM IST
    Follow us on

     

     

    Anasuya Bharadwaj :  అనసూయ ఆన్లైన్ చాట్ ప్రకంపనలు రేపుతోంది. ఆమె లెస్బియన్ ఎన్కౌంటర్స్ లో పాల్గొన్నానని ఒప్పుకున్నారు. అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్. రెగ్యులర్ గా హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారు. తాజాగా అనసూయ ఆన్లైన్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ‘మీరు విశాల దృక్పథం, పరిపక్వత గలవారైతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడైనా లెస్బియన్ (లెస్బియన్ ఎన్కౌంటర్) శృంగారంలో పాల్గొన్నారా? అని అడిగారు.

    మరొకరైతే ఈ ప్రశ్నను వదిలేస్తారు. అక్కడుంది అనసూయ కాబట్టి ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. బెరుకు లేకుండా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. అనసూయ సమాధానంగా ‘మా కుటుంబంలో, స్నేహితుల్లో కొందరు స్వలింగ సంపర్కులు(గే) ఉన్నారు. నేరుగా నాకు లెస్బియన్ శృంగారం అనుభవం కాలేదు. అయితే ఆన్లైన్ లో పలుమార్లు చేశాను” అని సమాధానం పోస్ట్ చేశారు. పబ్లిక్ లో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో గే లు ఉన్నారని చెప్పి అనసూయ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఇక ఆన్లైన్లో తనకు లెస్బియన్ ఎన్కౌంటర్ అనుభవమైందని చెప్పింది.

    ఇవి నిజంగా ఎవరూ ఊహించని స్టేట్మెంట్స్. ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పి అనసూయ తన తెగువ బయటపెట్టారు. కాగా అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు. అధికారికంగా అనసూయ రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తున్నారు. రంగమార్తాండ చిత్రంలో ఆమె పాత్రపై ఆసక్తి నెలకొని ఉంది. కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన అనసూయ మూవీకి హైప్ తెచ్చారు. అనసూయ రంగమార్తాండ మూవీలో ప్రెగ్నెంట్ ఉమన్ గా చేస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కూతురిగా ఆమె పాత్ర ఉండే అవకాశం కలదు.

    కాగా పుష్ప 2లో అనసూయ పాత్ర గురించి తెలిసిందే. ఆమె విలన్ భార్య దాక్షాయణిగా కనిపించనున్నారు. పార్ట్ 1లో నెగిటివ్ షేడ్స్ తో కూడిన అనసూయ మాస్ డీగ్లామర్ లుక్ కేక పుట్టించింది. పుష్ప పార్ట్ 2 షూట్ ఇటీవలే మొదలైంది. వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసిన బృందం నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతున్నారు. పార్ట్ 2లో అనసూయ పాత్రకు ఎలాంటి ముగింపు ఉంటుందో చూడాలి. పలు చిత్రాలు, సిరీస్లతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం విదితమే. ఆమె ఇకపై బుల్లితెరపై కనిపించనని చెప్పేశారు. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే అంశమే. బుల్లితెర షో మేకర్స్ టీఆర్పీ కోసం చెత్త పనులు చేస్తున్నారంటూ దారుణ ఆరోపణలు చేశారు.