https://oktelugu.com/

Actress Jayalalithaa : శరత్ బాబుతో అన్నీ చేశాను.. బిడ్డను కందామనుకున్నా.. కానీ.. బాంబుపేల్చిన హీరోయిన్…

ఇక ఇది ఇలా ఉంటే తను ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒకప్పటి సీనియర్ దివంగత నటుడు అయిన శరత్ బాబు మీద సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఇక తను మాట్లాడుతూ 'నటుడు శరత్ బాబు తను ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరూ ఒక బిడ్డను కూడా కనాలని అనుకున్నారని తను సంచలమైన విషయాలను తెలియజేసింది.

Written By: , Updated On : March 11, 2024 / 11:24 PM IST
Follow us on

Actress Jayalalithaa : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సీనియర్ నటులు ఇండస్ట్రీ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగే వారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 650 కి పైగా చిత్రాల్లో నటించిన నటి జయలలిత ఇప్పటికీ పలు సినిమాల్లో, సీరియల్స్ లో తన లైఫ్ ని కొనసాగిస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే తను ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒకప్పటి సీనియర్ దివంగత నటుడు అయిన శరత్ బాబు మీద సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఇక తను మాట్లాడుతూ ‘నటుడు శరత్ బాబు తను ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరూ ఒక బిడ్డను కూడా కనాలని అనుకున్నారని తను సంచలమైన విషయాలను తెలియజేసింది.

ఇక అందులో భాగంగానే ఆమె ఆయన్ని బావ అని పిలిచేదని వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉందని దాని వల్లే వాళ్ళిద్దరూ కలిసి చాలా యాత్రలకు కూడా తిరిగారని వాళ్లీద్దరూ ఒక అండర్ స్టాండింగ్ మీద చాలా రోజులపాటు ట్రావెలయ్యారని, అందువల్లే శరత్ బాబుతో ఒక బిడ్డకు కూడా జన్మనివ్వాలని తను అనుకుందనే కానీ కొంతమంది సినీ ప్రముఖులు చేయడం వల్ల ఆ నిర్ణయాన్ని మానుకున్నానని’ కూడా చెప్పింది. ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు శరత్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూనే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఆయనని పెళ్లి చేసుకోవాలని అప్పట్లో చాలామంది హీరోయిన్లు సైతం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ఇండస్ట్రీలో ఉన్న ఎవరిని పట్టించుకోలేదు. ఇక గత సంవత్సరం అనారోగ్యం వల్ల ఆయన చనిపోయారు. ఇక ఇప్పుడు ఆయన్ని గుర్తుచేసుకుంటూ నటి జయలలిత ఇలాంటి సంచలమైన వ్యాఖ్యలు చేశారు… ఇక ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి… మొత్తానికైతే జయలలిత ఇప్పుడు సీరియల్స్ లో అమ్మ పాత్రలు చేస్తూ బుల్లితెర అభిమానులను అలరిస్తున్నారు…