https://oktelugu.com/

బర్త్ డే నాడు లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన నటి హేమ.. ఎవరికో తెలుసా?

సీనియర్ నటి.. ఫైర్ బ్రాండ్ హేమ అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో అత్త, అమ్మ క్యారెకర్లు చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ లోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి హేమ పుట్టిన రోజు సందర్భంగా వారి కుటుంబం పండుగ చేసింది. వినూత్నంగా ఆ వేడుకను ప్లాన్ చేసింది. నటి హేమను స్విమ్మింగ్ ఫూల్ లో దించేసి కేక్ ను కట్ చేసింది. కేక్ ను కట్ చేశాక గట్టిగా లిప్ […]

Written By: , Updated On : January 26, 2021 / 09:51 PM IST
Follow us on

సీనియర్ నటి.. ఫైర్ బ్రాండ్ హేమ అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో అత్త, అమ్మ క్యారెకర్లు చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ లోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది.

అలాంటి హేమ పుట్టిన రోజు సందర్భంగా వారి కుటుంబం పండుగ చేసింది. వినూత్నంగా ఆ వేడుకను ప్లాన్ చేసింది.

నటి హేమను స్విమ్మింగ్ ఫూల్ లో దించేసి కేక్ ను కట్ చేసింది. కేక్ ను కట్ చేశాక గట్టిగా లిప్ టు లిప్ కిస్ ను పక్కనున్న వ్యక్తికి ఇచ్చేసింది. అయితే అతడు ఎవరో కాదు.. హేమ భర్తనే.

ఇప్పటికే ఆమె తన భర్తను బయటకు చూపించలేదు. అయితే తాజాగా బర్త్ డే సందర్భంగా స్విమ్మింగ్ ఫూల్ లో వీరిద్దరూ కేక్ కట్ చేసుకొని ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో హేమ ముద్దు బర్త్ డే వేడుక ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

వీడియోకోసం క్లిక్ చేయండి..