https://oktelugu.com/

వర్షిణితో అభిజీత్.. హైపర్ ఆదికి వార్నింగ్ అందుకే ఇచ్చాడా?

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కు.. తెలుగు టీవీ చానెల్స్ యాంకర్ వర్షిణికి మంచి స్నేహం కుదిరిందని.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వర్షిణి విషయంలో అభిజిత్ ఇంట్రెస్ట్ చూపిసుతున్నాడట. వర్షిణి విషయంలో సైడ్ తీసుకోని అభిజిత్.. ఆమెపై టీవీ షోలో అదే పనిగా పంచులేస్తున్నా హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. Also Read: రేటింగ్ లో ‘ఆకాశం నీ హద్దు రా’ ! హైపర్ ఆది ఇప్పడు వరకు కేవలం కాంట్రవర్సీల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2021 / 10:15 PM IST
    Follow us on

    బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కు.. తెలుగు టీవీ చానెల్స్ యాంకర్ వర్షిణికి మంచి స్నేహం కుదిరిందని.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వర్షిణి విషయంలో అభిజిత్ ఇంట్రెస్ట్ చూపిసుతున్నాడట. వర్షిణి విషయంలో సైడ్ తీసుకోని అభిజిత్.. ఆమెపై టీవీ షోలో అదే పనిగా పంచులేస్తున్నా హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    Also Read: రేటింగ్ లో ‘ఆకాశం నీ హద్దు రా’ !

    హైపర్ ఆది ఇప్పడు వరకు కేవలం కాంట్రవర్సీల్లో మాత్రమే కామెడీ చేస్తూ వచ్చాడు. కెరీర్లో పెద్దగా ఎప్పడూ అమ్మాయిలతో ఉన్నట్లు కనిపించలేదు ఆది.ఈ మధ్య కమెడియన్ నుంచి హోస్టుగా మారాడు. వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు.

    అమాయకంగా ఉండే వర్షిణి పై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు. వర్సిణి విషయంలో హైపర్ ఆది మీడియా హైప్ కు తగ్గట్టుగానే పంచులు వేస్తూ.. అదే సమయంలో ఆమెను ట్రై చేస్తున్నాడని టాక్ వినిసిస్తుంది.

    Also Read: ‘మరో ప్రేమకథ’ నుంచి ‘ఐటెం’ వచ్చేసింది..

    వర్షిణి మాత్రం ఇటీవల ఆలీతో సరదాగా షోలో తనకు హైపర్ ఆదితో ప్రేమ పై అంతగా ఇంట్రెస్ట్ లేదంటూ అతడి ముందే చెప్పేసింది. ఆమె అభిజీత్ పట్ల ఇష్టంతో ఉన్నట్టు దీన్ని బట్టి కనిపిస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సిన్సియర్ గా ట్రై చేస్తూనే ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్