Gopichand In NTR Movie: నేటి తరం టాలీవుడ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మరొకడు లెదు అని అనడం లో ఎలాంటి సందేహం లెదు..అంతే కాకుండా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఎన్టీఆర్ రేంజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు..ఇటీవలే విడుదలైన #RRR సినిమా తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించాడు..ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకున్నాడు..ఒకటి కొరటాల శివ తో ఒక సినిమా కాగా..మరొకటి KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా..ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన ఉప్పెన సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు..అయితే ఇటీవలే ఒక్క తమిళ టాప్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక కథ చెప్పినట్టు సమాచారం..కానీ ఎన్టీఆర్ కి ఉన్న బిజీ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది..ఆయన మరెవరో కాదు..మన టాలీవుడ్ సూర్య సూపర్ హిట్ మూవీ సింగం ఫ్రాంచైజ్ డైరెక్టర్ హరి.

Also Read: Chor Baazar 12 Days Collections: ‘చోర్ బజార్’ 12 డేస్ కలెక్షన్స్.. నష్టాల పుట్ట ఇది
గుర్తుండిపోయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాడు..మన టాలీవుడ్ లో బోయపాటి శ్రీను ఎలాగో కోలీవుడ్ వాళ్లకి హరి అలా అన్నమాట..అలాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా ఛాన్స్ మిస్ అయ్యినందుకు ఎన్టీఆర్ అభిమానులు చాలా అయ్యారట..ఇది పక్కన పెడితే ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో మరో మాస్ హీరో గోపీచంద్ కి వెళ్లినట్టు తెలుస్తుంది..ఎన్టీఆర్ ఈ కథని రిజెక్ట్ చెయ్యడం తో హరి ఇటీవలే కలిసి గోపీచంద్ కి ఇదే కథ వినిపించాడట..ఆయన ఈ సినిమా చెయ్యడానికి వెంటనే అంగీకరించినట్టు తెలుస్తుంది..గోపీచంద్ కి మాస్ లో మంచి ఇమేజి ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..గతం లో ఈయన హీరో నటించిన మాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఊపేసాయి..అయితే చాలా కాలం నుండి ఆయన సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు..ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన పక్కా కమర్షియల్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది..ఇలాంటి సమయం లో గోపీచంద్ కి సరైన బ్లాక్ బస్టర్ తప్పనిసరి..అందుకే చాలా కాలం తర్వాత ఒక్క పక్కా మాస్ మసాలా సినిమా చేసినట్టు ఉంటుందని ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు సమాచారం.

Also Read: Shraddha Das: పెళ్లి అయ్యేలోపు ఫుల్ గా రెచ్చిపోతుందట.. ఇదెక్కడి రచ్చరా బాబు
[…] Also Read: Gopichand In NTR Movie: ఎన్టీఆర్ సినిమాలో గోపీచంద్..… […]
[…] Also Read: Gopichand In NTR Movie: ఎన్టీఆర్ సినిమాలో గోపీచంద్..… […]