Kaantha Movie Trailer Talk: దర్శకులలో సినిమా తీసే విధానం మారిపోయింది…కారణం ఏంటంటే ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళను ఇంప్రెస్ చేయాలంటే చాలా కేర్ ఫుల్ గా సినిమాలను తీయాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఇండియన్ సినిమా మేకర్స్ అందరు కొత్తగా ట్రై చేస్తున్నారు…ఇక కొంతమంది హీరోలు దర్శకులు సైతం బయోపిక్ ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక దుల్కర్ సల్మాన్ సైతం డిఫరెంట్ కథలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అందుకే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు టాప్ యాక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న గారి బయోపిక్ ను ‘కాంత’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు… ఏం ఇక పూర్తి పేరు ‘మాయవరం కృష్ణమూర్తి త్యాగమూర్తి భగవతర్’…
ఈయన రియల్ స్టోరీ ని బేస్ చేసుకొని ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు…ఇక ఈ మూవీ ఈనెల 14 వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది…ఈ ట్రైలర్ ను కనక చూస్తే ఇందులో దుల్కర్ సల్మాన్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తున్నాయి…
హీరోగా నటిస్తూనే తనకున్న ఈగో ను ఎలా చూపిస్తున్నాడు. డైరెక్టర్ కి హీరోకి మధ్య ఎలాంటి ఈగో క్లాశేష్ వచ్చాయి. దాని వల్ల వాళ్లు ఎలా సఫర్ అయ్యారు…సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది. ఫైనల్ గా ఆ సినిమా ఏమైంది అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు…ఇక బ్లాక్ అండ్ వైట్ లోనే సినిమా విజువల్స్ కూడా చాలా అద్భుతమైన విజువల్స్ ను అందించినట్టుగా తెలుస్తోంది…
ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ కెరియర్ లో ఇదొక అద్భుతమైన పాత్ర గా నిలువబోతున్నట్టుగా తెలుస్తోంది… కానీ ఎమోషన్స్ హెవీ గా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. వాటిని దర్శకుడు ప్రాపర్ గా హ్యాండిల్ చేశాడా..? మూవీ ఎండింగ్ ఎలా ఉండబోతోంది అనేదాని మీదనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడినట్టుగా తెలుస్తోంది…చూడాలి ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్ కెరియర్ లో సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
