https://oktelugu.com/

Samantha : రామాయ్య వస్తావయ్యా సినిమా టైమ్ లో సమంత ను కిడ్నాప్ చేయించిన టాప్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న హీరోలు ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టాప్ లెవెల్లో నిలపడమనేది గొప్ప విషయమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2025 / 12:30 PM IST

    Samantha

    Follow us on

    Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలం పాటు ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్లకి ఒక్క సినిమా ప్లాప్ వచ్చినా కూడా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. కాబట్టి వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే సమంత లాంటి హీరోయిన్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక నాగచైతన్య ను పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత డివోర్స్ తీసుకోవడంతో ఆమె కెరీర్ అనేది కొంతవరకు డల్ అయినా కూడా ఇప్పటికి ఆమె మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుంది…

    ఇక ఇదిలా ఉంటే అప్పట్లో సమంతని ఒక టాప్ ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశారు అంటూ కొన్ని వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రామయ్య వస్తావయ్య’ సినిమా సమయంలో సమంతని ఒక టాప్ ప్రొడ్యూసర్ తన సినిమాలో చేయడం లేదని ఉద్దేశ్యంతో ఆమెను తన ఫామ్ హౌజ్ లో కొద్దిరోజులపాటు కిడ్నాప్ చేసి ఉంచారనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా ఆమెను ఆ టాప్ ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశాడా లేదా అనే విషయాలు పక్కన పెడితే ఆమె కొద్ది రోజులపాటు సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంది. మరి ఆ సమయంలో ఆమె ఏం చేసింది అనే విషయాలైతే ఎవరికీ తెలియడం లేదు. ఇక శంకర్ చేసిన ఐ సినిమాలో సమంత నే మొదట హీరోయిన్ గా తీసుకున్నప్పటికి ఆమె ఆ టైంలో అవలేబుల్ గా లేకపోవడంతో మళ్లీ అమీ జాక్సన్ ను పెట్టి శంకర్ ఆ సినిమాను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది.

    మరి ఇంతకీ ఆ టాప్ ప్రొడ్యూసర్ ఎవరు అనేది పక్కన పెడితే ఆయన కొడుకు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా సెలబ్రిటీల మీద ఇలాంటి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉంటాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…