spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ తో పెళ్లి మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు...

Ram Charan: రామ్ చరణ్ తో పెళ్లి మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ram Charan: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి రామ్ చరణ్ – ఉపాసన కామినేని జంట..వీళ్ళని చూసినప్పుడల్లా ఇంత ప్రేమగా ఉంటె ఎంత బాగుంటుందో అని అసూయ పడిన జంటలు ఎన్నో ఉన్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు..వీళ్లిద్దరి మధ్య దాంపత్య సంబంధం ఏర్పడి పదేళ్లు దాటింది..2012 జూన్ 14 వ తారీఖున వీళ్లిద్దరి పెళ్లి అతిరథ మహారధుల సమక్షం లో అంగరంగ వైభవం గా జరిగింది..ప్రస్తుతం ఈ దంపుతులిద్దరికి త్వరలో వారసుడు/వారసురాలు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియదు కానీ, రామ్ చరణ్ తో ఉపాసన పెళ్లి ఫిక్స్ కాకముందు చాలా హై డ్రామానే నడించిందట..వాటికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా కాలం తర్వాత బయటపడి తెగ హల్చల్ చేస్తున్నాయి..అవేంటో ఒక లుక్ వేద్దాం పదండి.

Ram Charan
Ram Charan

అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ కి తొలుత వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత తో పెళ్లి చేద్దాం అనుకున్నారట..చిరంజీవి మరియు వెంకటేష్ ఇద్దరు కూడా ఫామిలీ ఫ్రెండ్స్..వీళ్లిద్దరి మధ్య దశాబ్దాల నుండి మంచి సన్నిహిత సంబంధం ఉంది..ఆ చొరవ తోనే వెంకటేష్ గారు స్వయంగా ఈ విషయాన్నీ ప్రస్తావించాడట..చిరంజీవి కూడా ఎంతో సంతోషించి వెంటనే ఒప్పుకున్నాడట..ఈ విషయాన్నీ రామ్ చరణ్ కి చెప్పగా, అప్పుడు రామ్ చరణ్ ఉపాసన తో తనకి ఉన్న ప్రేమ వ్యవహారం ని బయటపెట్టాడట.

Ram Charan
Ram Charan

ఇదే విషయాన్నీ వెంకటేష్ కి చెప్పగా ఆయన కూడా చాలా తేలికగా పర్లేదు పిల్లల ఇష్టాఇష్టాలను దాటి మనం ఏమి చేయలేము కదా అని సర్ది చెప్పుకున్నాడట..అలా చిరంజీవి మరియు దగ్గుపాటి కుటుంబాలు ఒకటయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది..వెంకటేష్ తన పెద్ద కూతురు ఆశ్రితా కి 2019 వ సంవత్సరం లో ఘనంగా అతిరధ మహారధుల సమక్షం లో ఘనంగా పెళ్లి చేసాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper
Exit mobile version