Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Sreenivas: బిజినెస్ మ్యాన్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్..డైరెక్టర్ ఎవరో తెలుసా?

Bellamkonda Sreenivas: బిజినెస్ మ్యాన్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్..డైరెక్టర్ ఎవరో తెలుసా?

Bellamkonda Sreenivas: మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాంటి సినిమా బిజినెస్ మ్యాన్..పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పూరి – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు..కేవలంమహేష్ బాబు అభిమానుల్లోనే కాదు..ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఈ సినిమాకి హార్డ్ కోర్ ఫాన్స్ ఉన్నాయి..సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..చెన్నై మరియు నార్త్ ఇండియా వంటి ప్రాంతాలలో మహేష్ బాబు కి ఒక రేంజ్ క్రేజ్ ని తెచ్చిపెట్టిన ఈ సినిమా అది..ఇప్పటికి టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపొయ్యి చూస్తారు..అంతతి క్రేజ్ ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే హిందీ లో రీమేక్ అవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అయితే ఈ రీమేక్ లో హీరో గా బెల్లం కొండా సాయి శ్రీనివాస్ నటించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..బెల్లం కొండా శ్రీనివాస్ హిందీ దుబ్ సినిమాలకు యూట్యూబ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది..ఆయన నటించిన సినిమాలకు వందల కొద్దీ మిలియన్ వ్యూస్ వస్తుంటాయి.

Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas

ఆయన హిందీ దబ్ సినిమాలకు అంత క్రేజ్ ఉండడం తో VV వినాయక్ బెల్లంకొండ ని పెట్టి హిందీ లో ఛత్రపతి సినిమాని రీమేక్ చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా సాగుతుంది..ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ఆయన మరో టాలీవుడ్ క్లాసిక్ మూవీ రీమేక్ లో నటించబోతున్నాడు అని వార్తలు రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఈ విషయాన్నీ పూరి జగన్నాథ్ గారే ఇటీవల తన లైగర్ మూవీ ప్రొమోషన్స్ లో చెప్పుకొచ్చాడు..ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 21 డేస్ కలెక్షన్స్.. లాభాలు చూసి షాక్ లో స్టార్స్.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే సరికొత్త రికార్డు

Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయలకు జరిగింది..ఇది స్టార్ హీరో రేంజ్ అని చెప్పొచ్చు..కానీ డిజాస్టర్ టాక్ రావడం తో ఇప్పుడు ఈ సినిమా కి భారీ నష్టాలు తప్పేలా లేవు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ కి లైగర్ సినిమా రూపం లో పెద్ద షాక్ తగిలింది..మరి తన కెరీర్ లో లాండ్ మార్క్ గా నిలిచినా బిజినెస్ మ్యాన్ రీమేక్ తో ఆయన మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Also Read:Liger Collections: లైగర్ 2nd డే కలెక్షన్స్.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు.. అసలు ఎన్ని కోట్లు నష్టం అంటే ?

 

నువ్వే నా భార్య || Posani Give Shock To Serial Actress Yamuna || Tollywood || Oktelugu Entertainment

 

బిగ్ బాస్ ప్రియాంక సింగ్ హల్దీ ఫొటోస్ వైరల్ | Bigg Boss Priyanka Singh Haldi Photos Viral | BiggBoss

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version