https://oktelugu.com/

Star Producer : ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో ఎఫైర్ పెట్టుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం... ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లకు అంత క్రేజ్ అయితే ఉండదు. హీరోలకు ఉన్న ప్రాముఖ్యత హీరోయిన్లకు ఉండదనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 01:45 PM IST

    Star Producer

    Follow us on

    Star Producer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటీనటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది అంటూ చాలా రకాల వార్తలైతే వస్తుంటాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు టాప్ పొజిషన్ కి చేరుకోవాలంటే కమిట్ మెంట్లు ఇస్తూ ఉండాలని చాలామంది చాలా రకాలుగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా రీసెంట్ గా కొంతమంది స్టార్ హీరోయిన్స్ సైతం కాస్టింగ్ కోచ్ అంటూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు అంటూ చాలామంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటికి ఒక ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఒక స్టార్ ప్రొడ్యూసర్ కమిట్ మెంట్లను అడిగినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ జరుగుతూ ఉండడం కామన్ అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ లో అవకాశం రావాలి అంటే హీరోయిన్లు ఇలాంటివి చేయక తప్పదని చెప్పేవారు కొందరైతే మరికొందరు మాత్రం సొంత టాలెంట్ తో ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా పైకి వచ్చిన హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు అంటూ కొంతమందిని ఉదాహరణగా చెబుతున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని పట్టించుకోవడం కంటే ఎవరి టాలెంట్ మీద వారు ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగితే మంచి విజయాలను అందుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని కూడా చెప్పేవారు ఉన్నారు…

    ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది. కాబట్టి హీరోయిన్ లకు అంత ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి హీరోయిన్ ఎంపికలో కూడా హీరోలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇక కొన్ని సందర్బాల్లో దర్శకులు, హీరోలు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి ఒక హీరోయిన్ ను తీసుకుంటున్నారు. కాబట్టి సినిమాలో హీరోయిన్ పాత్ర తో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారిని మాత్రమే తీసుకుంటూ ఉండటం విశేషం.

    ఇక ఏది ఏమైనా హీరోయిన్ల పాత్ర కి అంతా ఇంపార్టెన్స్ అయితే ఉండదు. కాబట్టి ఆ పాత్రకి ఎవరిని తీసుకున్న కూడా సాంగ్స్ కి మాత్రమే పరిమితమవుతూ ఉంటారు. అలాంటప్పుడు సినిమా స్క్రిప్ట్ ను బేస్ చేసుకొని హీరోయిన్స్ ను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ మరి కొంతమంది సమాధానం చెబుతూ ఉండటం విశేషం…