Prabhas and Ram Charan : తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా కొత్త కథలతో మన దర్శకులు సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ప్రస్తుతం మన వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన స్టార్ హీరోలు ఇప్పుడు భారీ విజయాలను సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవడం విశేషం…ఇక ఇదిలా ఉంటే మగధీర సినిమా తర్వాత రాజమౌళి రామ్ చరణ్ ప్రభాస్ లను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు.
కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ సినిమా కనక వచ్చినట్లైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి అదే మొదటి పాన్ ఇండియా సినిమాగా తెలుగు నుంచి మంచి గుర్తింపును సంపాదించుకునేదని చాలామంది చెబుతున్నారు. కానీ రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను చేసుంటే మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని సాధించేది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాజమౌళి తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
కాబట్టి వీళ్ళిద్దరితో కలిసి చేస్తే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఆడేది అలాగే అప్పుడే ఇండస్ట్రీ హిట్లను కూడా రికార్డు చేసేది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి వీళ్లిద్దరి కాంబినేషన్ లో మిస్ అయిన మల్టీస్టారర్ సినిమాని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు.
మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఒకవేళ కనక ఇప్పుడు కూడా వీళ్ళ కాంబినేషన్ మల్టీ స్టారర్ సినిమా వచ్చినట్లయితే ఆ సినిమా భారీ పెను రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…