Venkatesh character: సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లకు కావాల్సిన సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ మన శంకర వరప్రసాద్’ సినిమాను 2016 వ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు…ఇక ఈ మూవీ లో ఒక పది నిమిషాలు వెంకటేష్ కూడా ఒక గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారట. లైఫ్ లో ఫస్ట్ టైం వీళ్లిద్దరూ కలిసి నటించడం వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో తను బాగా చేయడం వల్ల సినిమా మీద హైప్ పెరగడమే కాకుండా ఓపెనింగ్స్ భారీ రేంజ్ లో వస్తాయని అలాగే కలెక్షన్స్ సైతం విపరీతంగా పెంచుకోవచ్చని భావిస్తున్నారు.
ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన ఆయన చేసిన సినిమాల మీదికి రావనే చెప్పాలి. ఇప్పటికి అతను ప్లేస్ లో రీప్లేస్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ‘మన శంకర వరప్రసాద్ సినిమాలో వెంకటేష్ చేస్తున్న క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది.ఈ మూవీలో చిరంజీవి తన భార్య అయిన నయనతారతో కొన్ని విషయాల్లో విసిగిపోయి ఉంటాడు.
అప్పుడే అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వెంకటేష్ కనిపిస్తాడట… ఆయకున్న ప్రాబ్లం ఏంటి తెలుసుకొని ఆ తర్వాత ఫైనల్ గా చిరంజీవికి ఒక సొల్యూషన్ ఇస్తారట. మొత్తానికైతే చిరంజీవి తన భార్యని ఎలా మార్చుకున్నాడు అనేదే సినిమాగా తెలుస్తోంది.
వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీతో ఉండటమే కాకుండా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…