Anasuya Bharadwaj: అనసూయ తీరుకు జనాలు మతులు పోతున్నాయి. జీవితంలో ఏం దాచుకోకుండా పబ్లిక్ కి చెప్పేస్తుంది. ప్రైవేట్ విషయాలు ఫోటోలు, వీడియోలలో బంధించి సోషల్ మీడియాలో వదులుతుంది. ఆమె తెగింపు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించాయి. అనసూయ భర్త సుశాంక్, చెల్లి వైష్ణవితో పాటు ఫార్మ్ హౌస్ కి వెళ్లారట. అక్కడ తోటలో కలియదిరిగారు. మామిడి పండ్లను కోశారు. కొంచెం ఎత్తులో ఉన్న మామిడికాయలను అందుకునేందుకు అనసూయ ఇబ్బందిపడింది. దాంతో భర్త సుశాంక్ ఆమెను గాలిలోకి లేపాడు.
అంతటి బరువైన అనసూయను సుశాంక్ ఈజీగా ఎత్తేశాడు. ఈ ఫోటో కొంచెం రొమాంటిక్ గా మరికొంత వల్గర్ గా ఉంది. ఇక ఈ ఫోటోలపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ అత్త ఆరాటం మామ పోరాటం అంటూ డబుల్ మీనింగ్ కామెంట్ కొట్టాడు. మరికొందరు తమకు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు. అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక అనసూయకు సోషల్ మీడియాలో లెక్కకు మించిన హేటర్స్ ఉన్నారు. వారందరు ఆమెను ప్రతి విషయంలో టార్గెట్ చేశారు. అయితే వాళ్ళను అనసూయ తన చర్యలతో మరింత రెచ్చగొడుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అనసూయకు సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది. ఒకటి రెండు సందర్భాల్లో అనసూయ విజయ్ దేవరకొండ మీద పరోక్ష విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వివాదం చోటు చేసుకుంది. అందుకు కారణాలు ఇటీవల అనసూయ బయటపెట్టారు.
విజయ్ దేవరకొండ వద్ద పనిచేసే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా డబ్బులిచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నారని నాకు తెలిసింది. విజయ్ దేవరకొండకు తెలియకుండా సదరు వ్యక్తి ఈ పని చేశాడంటే నేను నమ్మను, అప్పటి నుండి విజయ్ మీద పగ పెంచుకున్నానని అనసూయ అన్నారు. అందుకే విజయ్ మీద పరోక్ష కామెంట్స్ చేశాను. అయితే ఇకపై ఈ వివాదం పొడిగించాలని అనుకోవడం లేదని అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు.
View this post on Instagram