https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు కూతురు సితార కు నచ్చిన తెలుగు మూవీ ఏంటో తెలుసా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. హీరోలు ఎలాగైతే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారో వాళ్ళ పిల్లలు కూడా సినిమాలు చెయ్యకపోయినా కూడా మంచి ఆదరణ పొందుతున్నారనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2025 / 08:20 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ రావడమే కాకుండా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎపుడైతే ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడో అప్పటి నుంచి ఆయనకు మంచి విజయాలైతే దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లో సినిమా చేయకపోయిన కూడా పాన్ వరల్డ్ లో రాజమౌళితో కలిసి ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాడు తద్వారా ఆయన ఎలాంటి విజయాలను అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురు అయిన సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా సహాయం కోసం తన దగ్గరికి వెళ్తే తన దగ్గర ఉన్న ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్లకంటు ఒక చేయూతనిచ్చి వాళ్ల కు మిరల్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది.

    ఇక మహేష్ బాబు ఎలాగైతే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడో సితార కూడా అందుకు తక్కువేమీ కాదు. ఇక ఇదిలా ఉంటే ఈమె ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఆమెకు మాత్రం తెలుగులో బాహుబలి సినిమా అంటే చాలా ఇష్టమని చెబుతుండడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా సెలబ్రిటి పిల్లలు అంటే చాలా రిచ్ గా ఉండి హైఫై వాతావరణంలో పెరుగుతూ ఉంటారు. కానీ సితార మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. పేదవాళ్లకు సహాయం చేయడం లాంటివి తన సొంత ఖర్చులతో తనే భరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది…