Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna dowry to Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోవడానికి రష్మిక...

Rashmika Mandanna dowry to Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోవడానికి రష్మిక మందాన ఎంత కట్నం ఇస్తుందో తెలుసా..?

Rashmika Mandanna dowry to Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీల మధ్య ప్రేమ చిగురించి వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నాగార్జున – అమల నుంచి మహేష్ బాబు – నమ్రత వరకు కలిసి నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లే కావడం విశేషం…ప్రస్తుతం విజయ్ దేవరకొండ – రష్మిక మందాన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. […]

Rashmika Mandanna dowry to Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీల మధ్య ప్రేమ చిగురించి వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నాగార్జున – అమల నుంచి మహేష్ బాబు – నమ్రత వరకు కలిసి నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లే కావడం విశేషం…ప్రస్తుతం విజయ్ దేవరకొండ – రష్మిక మందాన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్ లో విల్లే పెళ్లి జరగబోతుంది… ఇక విజయ్ ని పెళ్లి చేసుకుంటున్నందుకు గాను రష్మిక మందాన తనకు 150 కోట్ల రూపాయలను కట్నంగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక నెట్ వర్త్ 200 కోట్లుగా ఉంది. ఇక తను సంపాదించిన ఆస్తి మొత్తం విజయ్ దేవరకొండకే ఇస్తుంది. కాబట్టి ఆ ఆస్తిని తన కట్నంగా మార్చి విజయ్ కి ఇస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరూ ఒకటవడం పట్ల చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.

గీతా గోవిందం సినిమా నుంచే వీళ్ళ మధ్య మంచి పరిచయం ఉందని ఆ తర్వాత అది స్నేహంగా మారి ఆ తర్వాత వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. ఇక మొత్తానికైతే ఇప్పుడు వీళ్లిద్దరు ఒకటవుతుండడం పట్ల అటు విజయ్ అభిమానులు గాని, రష్మిక మందాన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్లు పెళ్లి చేసుకొని తమ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేయాలంటూ ప్రతి ఒక్కరు వాళ్లకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక దాంతో పాటుగా సినిమాలపరంగా కూడా ముందుకు దూసుకెళ్లాలని ఎవరి సినిమాలను వాళ్ళు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో విజయ్ దేవరకొండ కి కూడా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. కొద్ది రోజుల నుంచి తన సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోతున్నాడు. కానీ ఒక భారీ సక్సెస్ సాధిస్తే మాత్రం తను టైర్ వన్ హీరోగా మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper