spot_img
Homeఎంటర్టైన్మెంట్Director Sukumar: హద్దులు దాటిపోయిన డైరెక్టర్ సుకుమార్ రెమ్యూమరేషన్

Director Sukumar: హద్దులు దాటిపోయిన డైరెక్టర్ సుకుమార్ రెమ్యూమరేషన్

Director Sukumar: మన టాలీవుడ్ నుండి దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అంతతి క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్..టాలీవుడ్ లో ఎప్పుడు మోస్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే సుకుమార్ అంటే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది..ఇక లేటెస్ట్ గా పుష్ప సినిమా తో ఆయన దేశ వ్యాప్తంగా అన్ని బాషలలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి భాషకి చెందిన ప్రేక్షకులతో ‘తగ్గేదేలే’ అని అనిపించాడు..ఇటీవల కాలం లో ఈ స్థాయి మేనియా ని సృష్టించిన సినిమా మరొక్కటి లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇప్పుడు అందరూ ఆయన త్వరలో తెరకెక్కించబోయ్యే పుష్ప పార్ట్ 2 కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు..బాహుబలి సిరీస్ మరియు KGF సిరీస్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ ని ఏర్పర్చుకున్న సిరీస్ పుష్ప మాత్రమే.

Director Sukumar
Sukumar

Also Read: Rajendra prasad- Anchor Manjusha: నటుడు సీరియస్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్ మంజూష

పుష్ప తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోవడం తో తన రెమ్యూనరేషన్ ని కూడా భారీ స్థాయిలో పెంచేసాడట సుకుమార్..పుష్ప సినిమాకి ముందు సుకుమార్ ఒక్కో సినిమాకి 35 నుండి 40 కోట్ల రూపాయిల వరుకు పారితోషికం పుచ్చుకునేవాడట..రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం చిత్రం భారీ ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో, తన తదుపరి చిత్రం పుష్ప కి ఏకంగా 40 కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పుడు పుష్ప కూడా భారీ హిట్ అవ్వడం తో పుష్ప పార్ట్ 2 కోసం ఆయన ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇప్పటి వరుకు సౌత్ ఇండియా లో కేవలం రాజమౌళి మరియు శంకర్ లు మాత్రమే తీసుకున్నారు..వాళ్ళిద్దరి తర్వాత ఆ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకుల జాబితాలో లేటెస్ట్ గా సుకుమార్ చేరి సరికొత్త ప్రభంజనం సృష్టించాడు..ఇక పుష్ప పార్ట్ 2 కూడా హిట్ అయ్యిపోతే ఈయన 70 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటికి స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన సుకుమార్..ఆగష్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతున్న ఈ సినిమా గురించి ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, అన్ని భాషలకు చెందిన సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Superstar Krishna Birthday: సాహసం ఆయన ఊపిరి.. ధైర్యం ఆయన చిరునామా

Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper