మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్.. ?

ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.. గతంలో వీరిద్దరి కాంబినేష‌న్ లో వచ్చిన మూవీ ‘గ‌బ్బ‌ర్ సింగ్’ 2012లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ త‌ర‌హాలోనే ‘పిఎస్ పికె 28’ కూడా పోలీస్ స్టోరీగానే తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం.మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఈ సంవ‌త్స‌రం ఆగస్టు లోపు సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో […]

Written By: admin, Updated On : February 18, 2020 4:32 pm
Follow us on

ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.. గతంలో వీరిద్దరి కాంబినేష‌న్ లో వచ్చిన మూవీ ‘గ‌బ్బ‌ర్ సింగ్’ 2012లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ త‌ర‌హాలోనే ‘పిఎస్ పికె 28’ కూడా పోలీస్ స్టోరీగానే తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం.మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఈ సంవ‌త్స‌రం ఆగస్టు లోపు సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మ‌రోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప‌వ‌న్ క‌నిపిస్తార‌ని సమాచారం. టైటిల్ కూడా అంతే ఆశక్తికరంగా ఉంటుందట..!. త్వ‌ర‌లోనే ఈ అంశంపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.