
మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కొన్ని పర్సనల్ విషయాలను తెలిపారు. తనకి తన జీవితంలో మరిచిపోలేని సంఘటన ఒకటి ఉందని, తన తండ్రి 2001 లో రిలీజ్ అయిన మురారి సినిమా ను థియేటర్ లో చూసిన తరువాత తన భుజం మీద గర్వంగా చేయి వేసి నడిచిన సంఘటను మర్చిపోలేనని తెలిపారు . ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ ను తన బయోపిక్ గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు… తన లైఫ్ చాలా సింపుల్ మరియు బోరింగ్ గా ఉంటున్నాడని దాన్ని బయోపిక్ గా తీయడం వృధా అని అన్నట్లుగా అన్నారని తెలిసింది…