Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ ప్లాప్ సినిమా ను వదిలిపెట్టి మంచి పని...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ ప్లాప్ సినిమా ను వదిలిపెట్టి మంచి పని చేశాడా..?

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరో గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. .
ఇక మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. భారీ సక్సెస్ సాధిస్తూ పవర్ స్టార్ గా కూడా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక వీళ్ళ తర్వాత రామ్ చరణ్ కూడా వచ్చి ఆయన కూడా స్టార్ హీరో గా మారిన విషయం మనకు తెలిసిందే… ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో చిరంజీవి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ సినిమాలను ఓకే చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన సినిమాల వెనక చిరంజీవి హస్తం కూడా ఉండేది. అందువల్లే పవన్ కళ్యాణ్ చాలా మంచి సినిమాలు చేయడానికి అవకాశం అయితే దక్కింది.

ఇక ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసే సినిమాలన్నింటిని పక్కన పెడుతూ డిఫరెంట్ కథలను ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతో మంచి సినిమాలను చేయాలనుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో వచ్చిన నాని సినిమాని మొదలు పవన్ కళ్యాణ్ చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నాడు. కానీ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేస్తే ఆడదాని ఆయనతో చెప్పారట.

ఇక దాంతో పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు. ఇక అప్పుడు సూర్య మహేష్ బాబుతో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక భారీ ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి. మిగలడమే కాకుండా మహేష్ బాబు కెరియర్ లోనే భారీ ఫ్లాప్ గా మూటకటుకుంది. ఇక ఇప్పటివరకు ఆయన కెరియర్ లో వచ్చిన భారీ డిజాస్టర్ సినిమాల్లో నాని మొదటి వరుసలో ఉంటుంది.

ఇక ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి వల్లే ఈ సినిమా తన మిస్ చేసుకున్నానని అది కూడా తన కెరియర్ కి చాలా వరకు ప్లస్ అయిందంటూ ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం…మరి మొత్తానికైతే నాని సినిమా మహేష్ బాబును తీవ్రంగా నిరాశపర్చింది. ఆ సినిమా చేయకపోవడం పవన్ కళ్యాణ్ కు మంచిదైందంటూ సినీ విమర్శకులు సైతం చెబుతూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version