spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: ఆ స్టార్ హీరోయిన్ అన్నయ్యకి యాక్టింగ్ నేర్పించిన చిరంజీవి..? ఇంతకీ ఎవరతను..?

Chiranjeevi: ఆ స్టార్ హీరోయిన్ అన్నయ్యకి యాక్టింగ్ నేర్పించిన చిరంజీవి..? ఇంతకీ ఎవరతను..?

Chiranjeevi: ప్రస్తుతం సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడపడితే అక్కడ ఈజీగా దొరుకుతుంది. కానీ ఒకప్పుడు మీడియా అనేది ఇంత ఫాస్ట్ గా లేదు. కాబట్టి నటీనటులకు సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం ఉన్నవి లేనివి అన్ని కల్పించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే అయితే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘మాస్టర్’ అనే సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాలో మాస్టర్ గా చిరంజీవి కనిపించి అప్పటి వరకు చేయని ఒక కొత్త రకం పాత్రను పోషించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను కూడా సంపాదించుకున్నాడు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో మాస్టర్ గా తను కొంతమంది కుర్రాళ్ళ భవిష్యత్తుని మార్చి వాళ్లకు ఉన్నతమైన లైఫ్ ను ఇవ్వడానికి పరితపించే క్యారెక్టర్ లో నటించాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి ఆ పాత్రలో సక్సెస్ ఫుల్ గా రాణించడమే కాకుండా ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునేలా నటించి మెప్పించాడు.

ఇక ఈ సినిమాలో ఒక నటుడికి తను యాక్టింగ్ కూడా నేర్పిన విషయం మనలో చాలామందికి తెలియదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన రవళి వాళ్ళ అన్నయ్య కూడా నటుడు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇక ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే మాస్టర్ సినిమాలో మొదట చెడు వ్యసనాలకు అలవాటైన స్టూడెంట్ దిలీప్ పాత్రను పోషించిన విజయ్…నిజానికి సీరియల్స్ లో నటించే హరిత హీరోయిన్ రవళి లకు అన్నయ్య అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

ఆయన వాళ్లకు అన్న గానే కాకుండా పలు సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ తను చాలా బిజీగా కొనసాగుతున్నాడు. అయితే మాస్టర్ సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి నటనపరంగా ఆయనకు చాలా వరకు మేలుకువలు నేర్పించారట. ఇక అందువల్లే ఆయన చిరంజీవితో కలిసి నటించినప్పుడు తన నటన హైలెట్ అవ్వడానికి దాని ద్వారా ఆయన నటన కూడా చాలా బాగా ఎలివేట్ అవ్వడానికి చిరంజీవి ఇచ్చిన టిప్స్ తనకు చాలా వరకు హెల్ప్ అయ్యాయని రీసెంట్ గా విజయ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక ఇప్పుడనే కాదు చిరంజీవి ఎప్పుడూ తన ఎదుటి నటులు కూడా చాలా బాగా నటించాలని కోరుకుంటాడు.

ఇక ఆ ఉద్దేశ్యంతోనే తనకు తెలిసిన కొన్ని సలహాలను ఇస్తు వాళ్ళు చేయబోయే ఆ క్యారెక్టర్ తాలూకు మూడ్ ను పక్క ఆర్టిస్టులలో కూడా క్రియేట్ చేయాలని చిరంజీవి చాలావరకు ప్రయత్నిస్తాడు. ఇక విషయాన్ని ఇప్పటికే చాలామంది దర్శకుడు నిర్మాతలు కూడా తెలియజేశారు…ఇక రీసెంట్ గా నటుడు విజయ్ కూడా చిరంజీవి గొప్పతనం గురించి తెలియజేయడంతో చిరంజీవిలోని ఒక ఉన్నతమైన గొప్పతనం మరోసారి బయటికి వచ్చిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Pawan Kalyan And Allu Arjun

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Chiranjeevi And Pawan Kalyan

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper