Deepika Pilli Dance: దీపికా పిల్లి.. ఢీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ క్యూట్, స్వీట్ బ్యూటీ ఆ తర్వాత స్టార్ మాలో ‘కామెడీ స్టార్స్ ’ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. పన్నుమీద పన్నుతో ఎంతో ముద్దుగా కనిపించే ఈ సుందరాంగి అందాలన్నీ తనలో ఇముడ్చుకొని అప్పుడప్పుడూ ఆరబోస్తోంది.
టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ దీపికా పిల్లి జబర్ధస్త్, ఢీ ద్వారా మంచి గ్లామర్ యాంకర్ గా పేరు తెచ్చుకొని తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెట్టుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు పెట్టే హాట్ ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది.
Also Read: Ante Sundaraniki 3 Days Collections: అంటే సుందరానికి 3 రోజుల వసూళ్లు
ప్రస్తుతం ఇంటర్నెట్ లో దీపిక చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ఈమె అందమైన ఫొటోలు, డ్యాన్స్ లకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. స్పెషల్ ఈవెంట్స్ లో దీపిక డ్యాన్స్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇన్ స్టాంగ్రామ్ లో తన గ్లామర్ డోస్ ను పెంచేస్తే అందాలన్నీ ఆరబోస్తోంది దీపిక పిల్లి. హాట్ ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని ఈ బ్యూటీ తన అందాలతో చమటలు పట్టిస్తుంది. బుల్లితెరపై ఫేమ్ తో సినిమాల్లో కూడా చాన్స్ లు కొట్టే దిశగా ఈ అమ్మడు హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తోంది.
అమాయకంగా కనిపిస్తూ దీపిక పెట్టే ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం దీపిక ఒక షోలో డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకుంది. అదిప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. వంకాయ కలర్ పొట్టి గౌనులో డ్యాన్స్ చేస్తూ ఆ నడుం ఒంపులు ఊపేస్తూ ఫిదా చేస్తోంది.
అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఓ క్యూట్ సాంగ్ లో తన అదిరిపోయే అందాల ప్రదర్శనతో దీపిక స్టేజీపై చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఊపేస్తోంది. యాంకర్ దీపిక ముందు సీనియర్ యాంకర్లు అనసూయ,రష్మీ లు దిగదిడుపే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోలు లక్షల లైకులు, షేర్లు వచ్చేశాయి. నెటిజన్లు ఈ బేబీ అందాలకు ముగ్ధలవుతున్నారు.
Also Read: 18 Pages Release Date: స్పీడ్ పెంచిన నిఖిల్… 18 పేజెస్ రిలీజ్ డేట్ ఫిక్స్?